Tooltip

రొజు పిస్తా తింటే  పురుషుల్లో ఆ బలం పెరుతుంది!

Tooltip

పిస్తా అనేది ఒక డ్రై నట్.  శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.

Tooltip

ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, అమోనో ఆమ్లాలు, విటమిన్ ఎ, కె, సి, బి-6, డి,ఇ ఉన్నాయి.

Tooltip

మిగతా నట్స్ కన్నా పిస్తాలో అధిక ప్రోటీన్లు ఉన్నాయి.

Tooltip

పిస్తా తింటే రక్తపోటు, కొలెస్ట్రాల్, ఊబకాయం అదుపులో ఉంటాయి.

Tooltip

సాయంత్రం పూట కొన్ని పిస్తా గింజలు తింటే పురుషుల్లో శృంగార శక్తి పెరుగుతుంది.

Tooltip

ఎముకల్లో పటుత్వం తక్కువ ఉన్నవారు ప్రతిరోజూ రాత్రి పిస్తాలను తింటే మంచి ఫలితం

Tooltip

రక్తంలోని చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది.

Tooltip

పిస్తాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటికి మంచి మేలు చేస్తాయి.

Tooltip

రోజు 5 పిస్తాలను తింటే జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది.

Tooltip

రోజూ పిస్తా తింటే అలసట దూరం అవుతుంది.. మంచి బలం చేకూరుతుంది.

Tooltip

ప్రతిరోజు క్రమం తప్పకుండా డైట్ లో పిస్తా తింటే అధిక బరువుతు తగ్గించుకోవచ్చు.

Tooltip

ఇందులో నైట్రిక్ ఆక్సైడ్ గా మారినపుడు రక్తనాళాలను విస్తృతం చేస్తుంది.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం