Tooltip

మారేడు దళం.. పరగడుపునే ఇలా తింటే.. డాక్టర్ అవసరం ఉండదు!

Thick Brush Stroke

బిల్వ పత్రం, మారేడు దళం.. పేరేదైనా.. ఆ పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైనది.

Thick Brush Stroke

భోళా శంకరుడిని ప్రసన్నం చేసుకోవాలంటే.. చెంబు నీళ్లు, ఒక్క మారేడు దళం సమర్పిస్తే చాలంటారు.

Thick Brush Stroke

బిల్వ దళానికే ఆ పరమేశ్వరుడు పరమానందభరితుడు అవుతాడు.

Thick Brush Stroke

మారేడు దళం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు ఆయుర్వేద నిపుణుల

Thick Brush Stroke

దీనిలో విటమిన్లు ఎ, బి1, బి2, సి, ఖనిజాలు, కాల్షియం, పొటాషియం, ఇనుముతో కూడిన అనేక పోషకాలున్నాయి.

Thick Brush Stroke

వేసవికాలంలో ప్రతిరోజూ పరగడుపునే మారేడు ఆకులు తింటే ఎన్నో ప్రయోజనాలు అంటున్నారు.

Thick Brush Stroke

దీన్ని తీసుకుంటే గుండె జబ్బులు, కాలేయ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.

Thick Brush Stroke

మారేడు ఆకులలో ధమనులు గట్టిపడకుండా నివారించే గుణం వుంది.

Thick Brush Stroke

ఇవి గుండెను వ్యాధుల నుండి రక్షిస్తాయి.

Thick Brush Stroke

దీనిలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటుతో బాధపడేవారికి మేలు చేస్తుంది.

Thick Brush Stroke

బిల్వపత్రంలో ఉండే ఐరన్‌ రక్తంలో ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ కౌంట్‌ను పెంచుతుంది.

Thick Brush Stroke

దీనిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల ఇది శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది.

Thick Brush Stroke

మారేడుతో అధిక కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుంది.

Thick Brush Stroke

నోటిపూతతో బాధపడేవారు పరగడుపునే దీన్ని తింటే ప్రయోజనం ఉంటుంది.  

Thick Brush Stroke

మధుమేహ బాధితులకు సైతం ఇది మందుగా పనిచేస్తుంది.  

Thick Brush Stroke

అతిసార, మొలలు, చక్కెర వ్యాధిగ్రస్తులకు మారేడు ఆకు ఎంతో మేలు చేస్తుంది.

Thick Brush Stroke

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తింటే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం నుండి ఉపశమనం లభిస్తుంది.

Thick Brush Stroke

మారేడులో ఉండే కాల్షియం దంతాలు, ఎముకలను బలోపేతం చేస్తాయి.

Thick Brush Stroke

జ్వరం, జలుబు, దగ్గు మరియు అలెర్జీలతో బాధపడేవారికి మారెడు దళం ఎంతో మేలు చేస్తుంది.

Thick Brush Stroke

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం