Thick Brush Stroke

పెరుగులో బెల్లం కలిపి తింటే.. లక్షలు పోసినా రాని ఆరోగ్యం మీ సొంతం!

 పెరుగులో బెల్లం కలిపి తింటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు

బెల్లం, పెరుగులో చాలా పోషకాలు ఉంటాయి.

రక్తహీనత సమస్య ఉ‍న్న వారికి ఇది అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడుతుంది.

అలాగే అనేక రకాల వ్యాధుల నుంచి ఈ పెరుగు, బెల్లం మిశ్రమం మిమ్మల్ని రక్షిస్తుంది.

 బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

 ఇది ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం, ఫాస్పరస్‌ని కలిగి ఉంటుంది.

 జీర్ణక్రియను బెల్లం, పెరుగు మిశ్రమం మెరుగుపరుస్తుంది.

 అలాగే మలబద్ధకం, కడుపు ఉబ్బరం, వాంతులు లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

బరువు తగ్గడంలో కూడా ఈ మిశ్రమం సహాయపడుతుంది.

శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

 అలాగే జలుబు, దగ్గు వంటి వాటికి కూడా ఈ పెరుగు బెల్లం మంచి ఔషధం

 ఈ పెరుగు, బెల్లం మిశ్రమం తింటే.. చాలా సేపటి వరకు కడుపు నిండుగా ఉంటుంది.

ఆకలి కూడా త్వరగా వేయదు. దీంతో.. చిరుతిండ్లు కూడా తక్కువ తింటారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం