Tooltip
రోజూ ఉదయాన్నే తేనె, వెల్లుల్లి తింటే 7 రోగాలు దరిదాపుల్లో ఉండవు!
Off-white Banner
ప్రస్తుతం కాలంలో ఆరోగ్యం కాపాడుకోవడమే పెద్ద పనిగా మారింది
Off-white Banner
మన ఆరోగ్యానికి కాపాడుకునేందుకు అనేక పదార్ధాలు ఉన్నాయి.
Off-white Banner
ముఖ్యంగా వెల్లులి, తేనె మిశ్రమాన్ని రోజూ తినడం వల్ల శరీరానికి చాలా లాభాలు ఉన్నాయి.
Off-white Banner
మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో వీటి మిశ్రమం సూపర్ ఫుడ్.
Off-white Banner
వెల్లులి, తేనే మిశ్రమంలో అనేక రకలా ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
Off-white Banner
ఈ మిశ్రమంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గొంతు నొప్పి, వాపును తగ్గిస్తాయి.
Off-white Banner
వెల్లుల్లి, తేనె తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
Off-white Banner
వెల్లుల్లిలో విటమిన్ - సి, బి6, మాంగనీస్, ప్రొటీన్ ఫైబర్, ఐరన వంటి పోషలు ఉన్నాయి
Off-white Banner
తెనేలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
Off-white Banner
ఉదయం ఒక చెంచా తేనె, ఒక వెల్లుల్లి రెబ్బల మిశ్రమాన్ని తింటే... అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Off-white Banner
ఒక గాజు పాత్రలో తేనె, వెల్లుల్లి రెబ్బలు వేసి.. కలుపుకుని తినడం వల్ల ఆరోగ్యానికి ఏంతో మేలు
Off-white Banner
వేడి నీళ్లలో తేనే, వెల్లుల్లి రసం తాగడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Off-white Banner
వెల్లుల్లి చట్నీలో తేనె మిక్స్ చేసి తింటే మనలో రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
Off-white Banner
ఒక టీస్పూన్ వెల్లుల్లి రసం, తేనె కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
గమనిక :
పై సమాచారం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. ఏదైనా సమస్య ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం