Tooltip

రూ.50కి దొరికే నల్ల ద్రాక్ష తిన్నారంటే.. మీరు లక్షలు మిగిలించుకున్నట్లే!

Tooltip

నల్ల ద్రాక్ష పండ్లతో అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందవొచ్చని నిపుణులు చెబుతున్నారు

Tooltip

ఇందులో రెస్వెరాటల్ అనే పదార్థం ఉంటుంది.. ఇది రక్తంలోని ఇన్నులిన్ స్థాయి పెంచి షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది.

Tooltip

అధిక మైగ్రేన్ తో బాధపడే వారు నల్ల ద్రాక్ష తింటే చాలా వరకు కంట్రోల్ అవుతుంది.

Tooltip

క్రమం తప్పకుండా తింటే ఏకాగ్రత, జ్ఞాపక శక్తి మెరుగు పరుస్తుంది.

Tooltip

నల్ల ద్రాక్ష తింటే మతిమరుపు, అల్జిమార్స్, ఆందోళన లాంటి సమస్యను దూరం చేస్తుంది.

Tooltip

చుండ్రు, జుట్టు రాలడం, తెల్లబడటం లాంటి సమస్యలను దూరం చేస్తుంది.

Tooltip

నల్ల ద్రాక్షలో ఫ్లేవనాయిడ్స్ లాంటి శక్తవంతమైన యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి.. ఇది వృద్దాప్య ఛాయలను దూరం చేస్తాయి.

Tooltip

ఈ పండ్లలో విటమిన్లు ఎ, సి, బి6, ఫోలిక్ యాసిడ్స్, సిట్రస్ యాసిడ్స్, గ్లూకోజ్, మెగ్నీషియం వంటి పోషకాలు మెండుగా ఉన్నాయి.

Tooltip

నల్ల ద్రాక్షతినడం వల్ల డయాబెటీస్, బీపీ, గుండె జబ్బు, స్కిన్, తల వెంట్రుకలకు సంబంధించిన సమస్యలు తగ్గించుకోవచ్చు.

Tooltip

నల్ల ద్రాక్షలో ఉండే పోషకాలు క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి.

Tooltip

ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ గుండెలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.

Tooltip

మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో నల్ల ద్రాక్ష సహాయపడుతుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం