Tooltip

తులసి గింజలు తింటే.. అన్ని వ్యాధులకు చెక్!

Thick Brush Stroke

భారతీయులు తులసి చెట్టును దైవంగా పూజిస్తుంటు. తులసి చెట్టులో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి.

Thick Brush Stroke

తులసి ఆకులతో పాటు గింజలు ఆరోగ్యానికి  ఎంతో మేలు చేస్తాయి

Thick Brush Stroke

తులసి గింజట్లో ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ లు ఉన్నాయి.. శరీర ఆరోగ్యానికి శక్తిని ఇస్తుంది. వ్యాధులతో పోరాడే సామర్థ్యం అందిస్తుంది.

Thick Brush Stroke

తులసి గింజల్లో ప్రోటీన్స్, ఐరన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తి పెంచుతుంది.

Thick Brush Stroke

కాచి చల్లార్చిన తులసి రసాన్ని ఉదయం తాగితే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

Thick Brush Stroke

ఉదయాన్నే ఖాళీ కడుపున తులసి గింజలను తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

Thick Brush Stroke

తులసి రసంలో తేనె కలుపుకొని తాగితే జలుబు, దగ్గు, ఆస్తమా కు చెక్ పెట్టవొచ్చు

Thick Brush Stroke

తులసి గింజలు తింటే ప్రేగుల్లో పేరుకుపోయిన మలం క్లియర్ చేస్తుంది.. దీంతో మల విసర్జన సాఫీగా జరుగుతుంది.

Thick Brush Stroke

తులసి రసంలో కొద్దిగా అల్లం రసం కలుపుకొని తాగితే కడుపు నొప్పి తగ్గిపోతుంది. 

Thick Brush Stroke

తులసి రసం తాగితే కడుపులో ఉండే నూలిపురుగులను నశింపజేస్తుంది.

Thick Brush Stroke

తులసి గింజలను నమిలి తింటే దంతాల్లో పేరుకుపోయిన బ్యాక్టీరియా నశించి దంత సమస్యలు దూరమవుతాయి.

Thick Brush Stroke

తులసి గింజలు తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది.. దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే..  ఏవైనా సందేహాలుంటే నిపుణులని సంప్రదించాలి.