Medium Brush Stroke

రోజుకి గుప్పెడు మరమరాలు తింటే.. ఇంత లాభమా? ఇన్నాళ్లు మిస్ అయ్యాం!

Thick Brush Stroke

మనల్ని ఆరోగ్యం ఉంచే వాటిల్లో మరమరాలు ఒకటి.

Thick Brush Stroke

మరమరాలను బెస్ట్ స్నాక్ ఐటమ్ గా చెప్పుకోవచ్చు.

Thick Brush Stroke

ఈ మరమరాలను తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.

Thick Brush Stroke

మరమరాలలో విటమిన్ D,B,క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

Thick Brush Stroke

మరమరాలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే ఇది చాలా తేలికైన ఆహారం.

Thick Brush Stroke

వీటిని రోజూ స్నాక్స్ గా తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

Thick Brush Stroke

ఎముకలను బలంగా ఉంచడం కోసం మరమరాలను స్నాక్స్ గా తీసుకోవండి మంచిది.

Thick Brush Stroke

విరిగిన ఎముకలు త్వరితగతిన అతుకోవడంలో మరమరాలు ఉపయోగపడతాయి.

Thick Brush Stroke

క్యాలరీ తక్కువగా ఉన్న ఈ మరమరాలను తీసుకోవడంతో అధిక బరువు సమస్యకు చెక్ పెట్టొచ్చు.

Thick Brush Stroke

గ్లూటెన్ అలర్జీతో బాధపడే వారికి ఈ మరమరాలు  చాలా ఉపయోగపడతాయి.

Thick Brush Stroke

మరమరాలలో ఉప్పు ఉండదు కాబట్టి బీపీ పెరుగుతుందనే భయం ఉండదు

Thick Brush Stroke

మరమరాలు పేగు ఆరోగ్యానికి జీర్ణ సమస్యలను దరిచేరనివ్వదు.

Thick Brush Stroke

జీర్ణ సమస్యలతో బాధపడేవారు ఏ ఆలోచన లేకుండా హాయిగా తినవచ్చు.

Thick Brush Stroke

ఈ  కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. ఏ డైట్ అయినా వైద్యుల సలహాలు తీసుకుని పాటించడం ఉత్తమం