Thick Brush Stroke

వెలగపండు నెలకి ఒక్కసారి తింటే.. ఉక్కు శరీరం మీ సొంతం!

Off-white Banner

వినాయక చవితి పూజలో వెలగపండుకి అత్యంత  విశిష్టమైన స్థానం ఉంది.

Off-white Banner

దీనినే ఎలిఫెంట్ యాపిల్ లేదా ఉడ్ యాపిల్ అని కూడా పిలుస్తారు.

Off-white Banner

రుచికి వగరు, పులుపు , తీపి కలిగిన ఈ పండు లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయి నిపుణులు చెబుతున్నారు.

Off-white Banner

ఈ వెలగ పండులో సిట్రిక్ అమ్లాలు, రిబోఫ్లోవిన్ , పిండిపదార్థాలు, ఆక్సాలిక్ , ప్రొటీన్లు, నియాసిస్ , కాల్షియం, ఐరన్ వంటి పుషకాలు సమృద్ధిగా ఉన్నాయి.

Off-white Banner

అలాగే ఈ వెలక్కాయలో యాంటీ ఆక్సిడెంట్స్,విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉన్నాయి.

Off-white Banner

ఈ వెలగ పండు  మనశరీరానికి హాని కలిగించే బ్యాక్టీరీయాతో పోరాడతాయి.

Off-white Banner

అర్థరైటిక్ నొప్పిలతో బాధపడుతున్న వారికి ఈ వెలగ పండు ఎంతగానో సహాయపడుతుంది.

Off-white Banner

మలబద్ధకంతో బాధపడేవారికి వెలగపండు దివ్య ఔషధం అని చెప్పవచ్చు.

Off-white Banner

కాలేయ ఆరోగ్యానికి కూడా వెలగ పండు చాలా మంచిది.

Off-white Banner

వెలగపండులో కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉన్నాయి. దీంతో నీరసం ఉన్నవారు వెలక్కాయను తింటే తక్షణ శక్తి లభిస్తుంది.

Off-white Banner

జలుబు లేదా ఫ్లూ వంటి శ్వాస కోశ వ్యాధులను తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.

Off-white Banner

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది.

Off-white Banner

అయితే వెలగ పండు ఎక్కువగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు, గర్భణీ స్ర్తీలు, పాలిచ్చే తల్లులు తినకూడాదు.

Off-white Banner

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం