Thick Brush Stroke

ప్లాస్టిక్‌ క్యాన్‌లో వాటర్‌ తాగితే ఇన్ని సమస్యలా?

Tooltip

ఒకప్పుడు తాగు నీళ్లు పట్టి పెట్టుకోవాలంటే.. బిందేలు, కుండలు వాడేవాళ్లం.

Tooltip

ఇప్పుడు మాత్రం ఆ ప్లేస్‌లోకి ప్లాస్టిక్‌ క్యాన్‌లు వచ్చేశాయి.

Tooltip

20 లీటర్ల ప్లాస్టిక్ వాటర్ క్యాన్‌ అనేది ప్రాథమిక అవసరం అయిపోయింది.

Tooltip

ఇందులో నీటిని తెచ్చుకుని.. అట్టే పెట్టి తాగటానికి వినియోగించుకోవచ్చు.

Tooltip

వాటర్ క్యాన్లలోని నీటిని తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.

Tooltip

ప్లాస్టిక్‌ వాటర్‌ క్యాన్‌లను సూర్య రశ్మి తగిలేలా ఉంచితే.. వాటిల్లో ఉండే రసాయనాలు నీటిలో కలుస్తాయి.

Tooltip

ఇలా కలిసిన నీటిని తాగితే.. ఆందోళన, జీర్ణ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత,క్యాన్సర్, స్పెర్మ్ కౌంట్ తగ్గడం వంటి  సమస్యలు వస్తాయి.

Tooltip

వాటర్‌ క్యాన్‌లలో నీరు తాగడం వల్ల మన రోగనిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది.

Tooltip

ప్లాస్టిక్‌ వాటర్‌ క్యాన్‌లకు సూర్యరశ్మి సోకితే.. డయాక్సిన్ అనే హానికరమైన టాక్సిన్ విడుదల అవుతుంది.

Tooltip

ఇది రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదాన్ని పెంచుతుంది అంటున్నారు నిపుణులు.

Tooltip

ప్లాస్టిక్ వాటర్ క్యాన్‌లలో థాలేట్స్ అనే రసాయనాలు ఉంటాయి.

Tooltip

వీటి వల్ల కాలేయ క్యాన్సర్, తక్కువ స్పెర్మ్ కౌంట్ వంటి సమస్యలు వస్తాయి.

Tooltip

దీనివల్ల మధుమేహం  తలెత్తుతున్నాయని హెచ్చరిస్తున్నారు.

Tooltip

స్థూలకాయం, సంతానోత్పత్తి సమస్యలు, బాలికలలో అనేక ఆరోగ్య సమస్యల తలెత్తుతున్నాయని హెచ్చరిస్తున్నారు.

Tooltip

అందుకే ప్లాస్టిక్‌ వాటర్‌ క్యాన్‌లు, బాటిల్స్‌లో నిల్వ ఉంచిన నీరు తాగడం మానేస్తే మంచిది అంటున్నారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం