వర్షాకాలంలో ఈ సూప్స్ తాగారంటే.. ఆస్పత్రి అవసరమే ఉండదు!

iDreampost.Com

వర్షాకాలంలో అందరూ వర్షంలో తడవడం, నీళ్లతో ఆడటం చేస్తుంటారు.

iDreampost.Com

వద్దు అనుకున్నా కూడా ఒక్కోసారి వర్షంలో తడవాల్సి వస్తుంది.

iDreampost.Com

వర్షాలకు మన శరీరం కాస్త వీక్ అవుతూ ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుంది.

iDreampost.Com

వంటింట్లో సింపుల్ గా ఈ  సూప్స్ చేసుకుని తాగితే మీకు ఆస్పత్రి అవసరమే రాదు.

iDreampost.Com

స్పైసీ టొమాటో సూప్: టొమాటో, ఉల్లి, వెల్లుల్లి, స్పైసెస్ తో చేసుకునే టొమాటో సూప్ కి ఇమ్యూనిటీని బూస్ట్ చేసే శక్తి ఉంటుంది.

iDreampost.Com

జింజెర్- గార్లిక్ సూప్: ఈ చికెన్ లేదా కూరగాయలతో ఈ అల్లం- వెల్లుల్లి ఉండే సూప్ తయారు చేస్తారు. దీని వల్ల శరీరానికి శక్తి వస్తుంది.

iDreampost.Com

ఎగ్ డ్రాప్ సూప్: ఇది క్లాసిక్ చైనీస్ రెసిపీ. ఎగ్స్, చికెన్ బ్రాత్, కూరగాయలతో చేస్తారు.

iDreampost.Com

కూరగాయల సూప్: మీకు ఏదైనా లైట్ గా కావాలి అనుకున్నప్పుడు వివిధ కారగాయలతో ఈ సూప్ చేసుకుని తాగితే వర్షాకాలంలో బాగుంటుంది.

iDreampost.Com

స్వీట్ కార్న్- చికెన్ సూప్: స్వీట్ కార్న్- చికెన్ సూప్ తో కూడా విశేష లాభాలు ఉన్నాయి. విటమిన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల శక్తి వస్తుంది.

iDreampost.Com

మిరియాల రసం: ఎప్పుడూ చైనీస్ రెసిపీస్ కాకుండా.. వర్షాలకు మిరియాల చారు కూడా ట్రై చేయండి. దగ్గు, జలుబుకు ఎంతో బాగా పనిచేస్తుంది.

iDreampost.Com

మీకు ఏ సూప్ కావాలి అన్నా.. ఇప్పుడు యూట్యూబ్ లో రెసిపీలు దొరికేస్తున్నాయి.

iDreampost.Com

వర్షం పడేటప్పుడే కాకుండా.. రోజూ సాయంత్రం సూప్ తయారు చేసుకుని తాగేయండి.

iDreampost.Com

ఇలా చేయడం వల్ల మీకు మంచి టేస్ట్ దొరకడమే కాకుండా.. ఆరోగ్యం కూడా దొరుకుతుంది.

iDreampost.Com

అయితే వర్షాల వల్ల జలుబు, నీరసం, దగ్గు ఎక్కువ రోజులు బాధిస్తే మాత్రం వైద్యులను సంప్రదించండి.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం