క్రమం తప్పకుండా ఈ జ్యూస్‌లను తాగితే..  థైరాయిడ్ సమస్య మాయం..!

Medium Brush Stroke

ప్రస్తుతం అనేక మందిని ఇబ్బందిపెడుతున్న ఆరోగ్య సమస్యల్లో థైరాయిడ్‌ సమస్య కూడా  ఒకటి.

Medium Brush Stroke

అయితే థైరాయిడ్ సమస్య అనేది హార్మోన్ అసమతుల్యత వల్ల ఏర్పడుతుంది. దీంతో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది

Medium Brush Stroke

అంతేకాకుండా ఎన్ని మందులు వాడిన థైరాయిడ్ సమస్య నుంచి ఉపశమనం  లభించక చాలామంది సతమతమవుతారు.

Medium Brush Stroke

అలాంటి వారు ఇంట్లోనే కొన్ని పానియాలు తయారుచేసుకుని తాగితే ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు  చెబుతున్నారు.

Medium Brush Stroke

అలాంటి వరు ఇంట్లోనే కొన్ని పానియాలు తయారుచేసుకుని తాగితే ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు  చెబుతున్నారు.

Medium Brush Stroke

దీనితో పాటు మజ్జిగ.. ఇందులో ఫైటోన్యూట్రియెంట్స్, లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ‍

Medium Brush Stroke

కనుక రోజువారీ ఆహారంలో మజ్జిగను తప్పని సరిగా చేర్చుకోవటం వలన హైపోథైరాయిడిజంలో మంటను తగ్గిస్తుంది.

Medium Brush Stroke

అలాగే గ్లాసు నీటిలో 1 టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ను వేసుకొని తాగిన ఇది థైరాయిడ్ హార్మోన్ స్రావాన్ని  నియంత్రిస్తుంది.

Medium Brush Stroke

ఇక బాదం పాలు థైరాయిడ్ సమస్యకు ఎంతగానో ఉపాయోగపడతాయి.

Medium Brush Stroke

వాటితో పాటు పాలు, పసుపు కలిపి తాగటం థైరాయిడ్‌ బాధితులకు మంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు అంటున్నారు.

Medium Brush Stroke

ముఖ్యంగా అశ్వగంధ, శతావరి థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.

Medium Brush Stroke

ఇక బచ్చలికూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుపచ్చటి కూరగాయల  జ్యూస్‌లను తాగిన థైరాయిడ్‌ సమస్యకు మంచి ఉపశమనం లభిస్తుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం