Medium Brush Stroke

సమ్మర్‌లో చెరకు రసం తాగితే..  ఈ సమస్యలన్నీ ఔట్!

Tooltip

మార్చి తొలివారంలోనే ఎండకాలం  దాదాపు వచ్చేసింది.

Tooltip

మ్మర్ లో  అందరం  చాలా జాగ్రత్తగా ఉండాలి

Tooltip

ఎండకాలం ఏ మాత్రం అశ్రద్ధగా ఉన్నా  ప్రాణానికే ముప్పు.

Tooltip

నీరు, ఫ్రూట్ జ్యూస్ లాంటివి తాగితే డీహైడ్రేట్ కాకుండా ఉంటారు.

Tooltip

సమ్మర్ లో చెరకు రసం తాగితే ఎన్నో లాభాలు ఉన్నాయి.

Tooltip

చెరకురసంలో బాడీకి శక్తిని ఇచ్చే గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. 

Tooltip

ఒక గ్లాసు చెరకు రసం తాగితే మన శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గుతుంది. 

Tooltip

అంతేకాక డీహైడ్రేషన్ సమస్యను కూడా ఈ చెరకు రసం దూరం చేస్తోంది.

Tooltip

చెరకు రసంలో ఎక్కువగా మూత్రవిసర్జన లక్షణాలు ఉంటాయి. చెరకు రసం తాగడం వలన శరీరంలోని అదనపు ఉప్పు, నీటి శాతాన్ని తొలగిస్తుంది.

Tooltip

చెరకు రసంలో క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా, వృద్ధి నిరోధించే గుణం ఉంది.

Tooltip

చెరకు రసం శరీర బలాన్ని పెంచి ఇమ్యూనిటీని బలంగా చేస్తాయి.

Tooltip

ఈ సమచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం అందించాం. 

Tooltip

అయితే వీటిని పాటించే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం