Tooltip

సమ్మర్ లో మజ్జిగ తాగితే చల్లదనమే కాదు.. ఆ రోగాలు మటుమాయం!

Medium Brush Stroke

ఎండాకాలం వచ్చిందంటే చాలా మంది మజ్జిగ తీసుకోవడానికి ఇష్టపడతారు.

Medium Brush Stroke

మజ్జిగ వేసవిలో చల్లదనం మాత్రమే కాదు.. మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని నిపుణులు అంటున్నారు.

Medium Brush Stroke

వేసవి కాలంలో కూల్ డ్రింగ్స్ తాగితే కొద్ది సేపటికే దాహం వేస్తుంది. అదే మజ్జిగ తాగితే శరీరం చాలా వరకు కూల్ గా ఉంటుంది.

Medium Brush Stroke

మజ్జిగలో క్యాల్షియం, పొటాషియం వంటి మినరల్స్ ఉంటాయి. వీటితో పాటు విటమిన్ - బి 12 ఉంటుంది.

Medium Brush Stroke

వేసవిలో మాంసాహారం తగ్గించిన వాల్లు మజ్జిగ సేవిస్తే బి12 విటమిన్ ను పొందవొచ్చు.

Medium Brush Stroke

మజ్జిగలో క్యాలరీలు, కొవ్వు శాతం తక్కువ.

Medium Brush Stroke

మజ్జిగ తాగితే తక్షణమే శక్తి లభిస్తుంది.. దాంతో పాటు ఆకలిని కూడా తగ్గిస్తుంది.

Medium Brush Stroke

వేడి చేయడం, విరేచనాలు వంటి సమస్యలు దూరం చేస్తుంది.

Medium Brush Stroke

మజ్జిగలో పొట్టకు మేలు చేసే లాక్టోబాసిల్ అనే మంచి బాక్టీరియా ఉంటుంది.

Medium Brush Stroke

పొట్ట ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ ట్రబుల్, విరేచనాలు, వాంతుల వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.

Medium Brush Stroke

రోజుకు రెండు మూడు గ్లాసులు తాగితే ఒంట్లో వేడిని దూరం చేస్తుంది.

Medium Brush Stroke

మజ్జిగలో ఉప్పు లేదా చక్కర కలిపి తాగితే చాలా మంచింది.

Medium Brush Stroke

మజ్జిగలో నిమ్మరసం, కొత్తిమీర, జిలకర్ర వంటివి కలుపుకుని తాగితే ఒంటికి మంచిది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం