ఈ వ్యాయామం చేస్తే.. పడక గదిలో దుమ్మురేపుతారు!

YouTube

ప్రస్తుతం జీవన శైలిలో పురుషులు ఎక్కువగా లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు.

YouTube

మానసిక, శారీరక ఒత్తిడి కారణాలు ఒక ఎత్తైతే.. ఆహారపు అలవాట్ల కారణాలు మరికొన్ని.

YouTube

మద్యం, సిగరెట్, మత్తు పదార్థాల వల్ల లైంగిక శక్తి పూర్తిగా సన్నగిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు

YouTube

పడక గదిలో భాగస్వామిని మెప్పించేందుకు వయగ్రా ట్యాబ్లెట్స్ వాడుతూ ఆరోగ్యాన్ని మరింత రిస్క్ లో పెడుతున్నారు

YouTube

చక్కటి ఆహారం తిని, వ్యాయామం, యోగా చేస్తే మంచి ఆరోగ్యంతో పాటు శృ.*గార జీవితం కూడా హ్యాపీగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు

YouTube

ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే చక్కటి శరీరాకృతి ఏర్పడుతుంది.

YouTube

మీ జీవిత భాగస్వామికి మీ పట్ట మరింత ఆకర్షణ పెరుగుతుంది.. ఫలితంగా లైంగిక చర్యకు ప్రేరణ కలుగుతుంది.

YouTube

 పడక గదిలో ఒకరిపట్ల ఒకరికి ఆకర్షణ పెరగడం వల్ల శృ*గార సుఖం ఇద్దరు ఆస్వాధించేలా ఉంటుంది.

YouTube

 వ్యాయమం చేయని మహిళలతో పోల్చితే.. చేసే వారిలో లైంగిక కోరికలు బాగా పెరుగుతాయని టెక్సాక్ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వేలో తెలింది.

YouTube

వ్యాయామం చేయడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. దీని వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. శృ.*గారాన్ని ఆనందంగా అనుభవిస్తారు

YouTube

చక్కటి వ్యాయమం ఒత్తిడి తొలగించి శృంగార పరమైన కోరికలు కలిగి ఫలితంగా లైంగాకాసక్తి, సె.*క్స్ సామర్థ్యం పెరుగుతుంది.

YouTube

లైంగిక ఆసక్తి, శృ.*గార సామర్థ్యాన్ని పెంచుకోవడానికి రక రకాల వ్యాయామాలు ఉన్నాయి.. వాటిని సెక్సాలజిస్టులు సూచిస్తారు

YouTube

 ముఖ్యంగా కీగల్, స్క్వాట్స్, లాంజెస్, పుషప్స్, ఫ్లాంక్ వ్యాయామాలు చేస్తే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

YouTube

నడక, పరుగు, ఈత, సైక్లింగ్ లాంటివి చేస్తే కండరాల్ని ధృడ పరిచి లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.

YouTube

జీవిత భాగస్వామితో కలిసి ఈ వ్యాయామం చేస్తే ఇద్దరూ పక గదిలో ఆనందమైన శృ*గారాన్ని ఆస్వాదించవొచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం