పిల్లల ముందు ఈ 10 పనులు చేస్తే.. వాళ్ళు కూడా చెడిపోతారు!

పేరెంటింగ్ అంటే అంత ఈజీ కాదు

మన పెంపకంపై ఆధారడే పిల్లల ప్రవర్తన, వారి జీవితం ఉంటాయి

తల్లితండ్రులుగా కొన్ని పనులు మాత్రం పిల్లల ముందు అస్సలు చేయకూడదు.  అవి ఏంటో తెలుసుకుందాం

పిల్లల ముందు నెగిటివ్ వర్డ్స్  అస్సలు మాట్లాడకూడదు.  వారిలో నెగిటివ్ ఎనర్జీ మనమే ఎక్కించినట్టు అవుతుంది

దెయ్యాల కథలు చెప్తుంటే వెంటనే ఆపేసి.. మన వీరుల  పోరాటాల గురించి చెప్పండి  

క్యాస్ట్ గురించి పిల్లల ముందు అస్సలు మాట్లాడకండి

డబ్బు, ఆస్తి గురించి వారు ఉండగా చర్చ పెట్టకపోవడం మంచిది  

అన్నటికన్నా ముఖ్యంగా పిల్లల ముందు  గొడవలు పడటం వెంటనే మానుకోండి.

మీ కోపం, అరుపులు పిల్లలు అలవాటు చేసుకునే  ప్రమాదం ఉంది

ఇక పిల్లలతో  కలిసి చూసే సినిమా పట్ల జాగ్రత్త వహించండి

ముందుగా పిల్లలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి.  ప్రామిస్ బ్రేక్ చేసి, వారిపై అరవద్దు

పిల్లల ముందు.. ముసలి  వారిని తక్కవ చేసి మాట్లాడొద్దు. రేపు మీ పై కూడా వారికి అదే భావన ఉండిపోయే ప్రమాదం ఉంది

పిల్లల ముందు మద్యం, ధూమపానం వంటివి చేయకండి.