హైదరాబాద్ లో స్థలం కొంటారా? ఏడాదిలో 15 లక్షలు లాభం

హైదరాబాద్ లో భూమి మీద పెట్టుబడి పెడితే లక్షల్లో లాభం ఉంటుంది

కానీ.. ఇప్పుడు ఆ లెక్క మారింది

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో స్థలాల ధరలు ఇప్పుడు తగ్గిపోయాయి

కొండాపూర్ లో ఈ తగ్గుదల ఎక్కువగా ఉంది

ఇక్కడ 2023లో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 11,450 ఉండింది

ఏప్రిల్ కల్లా అది 10,550కి పడిపోయింది.

ఇక ఈ ఏడాది జనవరి-మార్చి నెలల్లో  చదరపు అడుగు రూ. 14,800కి చేరింది.

ఇప్పుడు రూ. 1400 తగ్గింది. ప్రస్తుతం అడుగు స్థలం రూ. 13,400గా ఉంది.

ఇప్పుడు మీరు కనుక 1200 చదరపు అడుగుల స్థలం కొంటే.. ఒక ఏడాది కాలంలోనే 15 లక్షలు పైగా లాభం పొందే ఛాన్స్ ఉంది

ప్రస్తుతం ఈ ఏరియాలో గజం యావరేజ్ గా రూ. 1,20,600 ఉంది.

కాబట్టి.. పెట్టుబడి పెట్టి లాభాలు పొందాలి అనుకుంటే ఇదే మంచి సమయం

అయితే ఈ ఏరియాలో ఇవి సగటు ధరలు. ఈ ధరకి కాస్త అటు, ఇటుగా కాస్ట్ ఉండొచ్చు

కాబట్టి రియల్ ఎస్టేట్ లో లాభాలు కావాలి అనుకునేవారు వెంటనే ఇక్కడ పెట్టుబడి పెట్టడం మంచిది