ఒక నెల టీ తాగడం మానేస్తే మన శరీరంలో మార్పు ఏ రేంజ్ లో ఉంటాయో తెలుసా?

చాలా మందికి టీ , కాఫీలు తాగడం అలవాటుగా ఉంటుంది

కొందరికి అయితే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు

రోజు ఒకటి, రెండు టీలు తాగితే పెద్ద ఇబ్బంది ఉండదు.

అయితే ఎక్కువగా టీ తాగడం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి.

నెల రోజుల టీ తాగకపోతే.. ఎలా ఉంటుందని చాలా మంది అనుకుంటారు.

అలా  నెల రోజుల పాటు టీ తాగకపోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.

టీ తాగక పోవడం వల్ల శరీరంలోని కెఫిన్ తీసుకోవడం తగ్గుతుంది

టీ తాగకపోవడం వల్ల నిద్ర సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

టీ మానేయడం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

టీ మానేయడం వల్ల డీహైడ్రేషన్ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

టీ తాగడం బంద్ చేయడం వల్ల జీర్ణ సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లు రావు

టీ కి బదులు హెర్బల్ టీ, పండ్ల రసాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

కేవలం కొందరు ఆరోగ్య నిపుణలు ఇచ్చిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం