ORSకు బదులు ORSL తాగుతున్నారా? అయితే వీరికి డేంజరే..!

ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ప్రధానంగా మారింది.

నేటికాలంలో కొందరు తరచూ నీరసానికి గురవుతుంటారు.

ORSను తీసుకోవడంతో శరీరానికి కాస్తా శక్తి లభిస్తుంది.

అయితే మరికొందరు ORSకి బదులు ORSLను తీసుకుంటారు.

ఈ క్రమంలోనే ఈ రెండిటిలో ఏది తీసుకుంటే బెటర్ అనే సందేహం వ్యక్తమవుతుంటాయి.

ORS, ORSL పేర్లు ఒకే విధంగా ఉండటంతో చాలా మంది కన్ఫూజ్ అవుతుంటారు.

ORSలో కేవలం ఖనిజ, లవణాలతో కూడిన  మిశ్రమం ఉంటుంది

యాపిల్, ఆరెంజ్, లెమన్ ఫ్లేవర్లతో ORSL లభిస్తుంది

అయితే ORSతో పోల్చితే.. ORSLలో 10 రెట్ల షుగర్ ఎక్కువ ఉంటుందని వైద్యులు తెలిపారు

డయాబెటీస్ సమస్య ఉన్నవాలు ORSLతాగితే షుగర్ లెవెల్స్ పెరుగుతాయట

అలానే వృద్ధులు, రీహైడ్రేషన్ కి గురయ్యే వారు ORSకి బదులు ORSL తాగడటం మంచిది కాదట

ఇది ఆరోగ్యానికి ప్రమాదాకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఈ విషయాలను కొందరు వైద్యులు ఇచ్చిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది

ఏదైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం