Tooltip

ఈ మొక్క ఇంట్లో ఉంటే.. డాక్టర్స్ తో పనిలేదు. ఎలాంటి రోగాలైనా ఇట్టే మాయం

ప్రకృతిలో లభించే మొక్కల్లో ఎన్నో ఔషదగుణాలు దాగి ఉన్నాయి. అలాంటి మొక్కల్లో ఒకటి ‘రణపాల’.

ఈ మొక్క  ఆయుర్వేదంలో విశిష్ట స్థానం దక్కించుకుంది.

రణపాల మొక్క సుమారు 150 రకాల రోగాలను నయం చేస్తుందట.

ఈ మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయోల్, యాంటీ ఫంగల్ తో పాటు అనాఫిలాక్టిక్ లక్షణాలు ఉన్నాయి.

ఈ మొక్క ఎన్నో దీర్ఘకాలిక రోగాలను ఇట్టే నయం చేస్తుందని నిపుణులు అంటున్నారు.

రణపాల ఆకులు కాస్త మందంగా తింటే వగరు, పులుపుగా అనిపిస్తాయి.

ఈ మొక్క కిడ్నీల సమస్య, కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి.

కిడ్నీల స‌మ‌స్యలు ఉన్నవాళ్లు రోజు ఉదయం, సాయంత్రం రెండు ఆకుల చొప్పున తింటే మంచి ఫలితం కనిపిస్తుంది అంటున్నారు నిపుణులు

రణపాల ఆకు ఉదయం, సాయంత్రం రెండు ఆకులు తింటే డయాబెటీస్ చాలా వరరకు కంట్రోల్ అవుతుంది.

ఈ ఆకులు తినడం వల్ల జీర్ణాశయంలోని అల్సర్లు తగ్గుతాయి. అజీర్తి, మలబద్దకం నివారిస్తుంది.

దగ్గు, విరేచనాలు తో బాధపడేవారికి రణపాల ఆకులు దివ్య ఔషదంగా పనిచేస్తాయి.

ఈ ఆకుల్లో ఉండే యాంటీ పైరెటిక్ లక్షణాలు మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు నుంచి రక్షిస్తాయి.

రణపాల ఆకు రసం చెవిలో వేస్తే చెవిపోటు తగ్గిపోతుంది.

మూత్రంలో రక్తం, చీము వంటి సమస్యలు తగ్గిపోతాయి.

రణపాల ఆకు రసాన్ని తాగితే కామెర్లు నయమవుతాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం