Thick Brush Stroke

ఈ మూలిక వాడితే..మెదడు కంప్యూటర్ కంటే ఎక్కువగా పని చేస్తుంది

Tooltip

భారతీయ ఆయుర్వేద వైద్య విధానంలో ఎన్నో మూలికలను ఉపయోగిస్తుంటారు

Tooltip

ఈ ఆయుర్వేద మూలికలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Tooltip

అలాంటి మూలికల్లో అశ్వగంధ మూలిక ఎంతో శ్రేష్టమైనది.

Tooltip

ఈ మూలిక మన ఆరోగ్యానికి కాపాడటంలో ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Tooltip

ఈ అశ్వగంధ మూలిక పురాతన ఆయుర్వేద మూలిక

Tooltip

అశ్వగంధ మూలిక ద్వారా వివిధ రకాల వ్యాధులను దూరం అవుతాయంట.

Tooltip

ఈ మూలికను తీసుకోవడం వల్ల అలసట, ఒత్తిడి, ఇతర సమస్యలు దూరంగా ఉంటాయి.

Tooltip

అశ్వగంధ మూలికలో ఉండే పోషకాలు శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.

Tooltip

ఈ మూలిక రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కూడా సాయ పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు

Tooltip

మెదడు శక్తి, జ్ఞాపకశక్తి, దృష్టిని పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుందట.

Tooltip

అశ్వగంధలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి.

Tooltip

అలానే ఈ మూలికలో విటమిన్ B, C, D , E లు కూడా ఉంటాయని చెబుతున్నారు.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం