Thick Brush Stroke

వెల్లుల్లిని  ఆహారంలో చేర్చుకుంటే..  ఈ సమస్యలన్నీ దూరం

Off-white Banner

వెల్లుల్లిలో ఉండే ఔష‌ధ గుణాలు ప‌లు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Off-white Banner

పొటాషియం, జింక్, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్స్ సి, కె, నియాసిన్, థయామిన్, ఫొలేట్ పుష్కలంగా ఉంటాయి. 

Off-white Banner

వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి

Off-white Banner

​ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకుంటే జీర్ణ సమస్యలు దూరమవుతాయి. 

Off-white Banner

ఉదయాన్నే పరగడపున వెల్లుల్లి రెబ్బలు తింటే శరీరంలోని కొవ్వు కరిగి బరువు తగ్గుతుంది.

Off-white Banner

వెల్లుల్లిని తీసుకుంటే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సాయపడుతుంది. 

Off-white Banner

  వెల్లుల్లిని తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ      బలంగామారుతుంది.  

Off-white Banner

  వెల్లుల్లితో గుండె జబ్బులు, పక్షవాతం సమస్యలకు చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. 

Off-white Banner

  బీపితో బాధపడేవారు వెల్లుల్లిని ప్రతిరోజు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది

Off-white Banner

  వెల్లిల్లిని క్రమం తప్పకుండా తింటే ఫ్లూ, జ్వరం, దగ్గు రాకుండా ఉంటాయి.