మాజీ ప్రియురాలు ఇలా చేస్తే.. మిమ్మల్ని ఆమె ఇంకా మర్చిపోలేదని అర్ధం

ఏ వ్యక్తి అయినా ప్రేమలో పడటం సహజం 

కానీ.., అన్నీ బంధాలు సక్సెస్ ఫుల్ గా సాగవు. ప్రేమలో బ్రేకప్ లు కూడా కామన్

బ్రేకప్ అయినంత మాత్రాన.. మనసుకి నచ్చిన వారిని అంత సులభంగా మరవడం కష్టం

ముఖ్యంగా ఈ విషయంలో స్త్రీలు చాలా సెన్సిటివ్ గా ఉంటారు సుకి నచ్చిన వారిని అంత సులభంగా మరవడం కష్టం

ప్రియుడిని మర్చిపోలేక.. అలా అని మాట్లాడలేక.. ఆమె కొన్ని సంకేతాలు పంపిస్తూ ఉంటుందికి

మీ మెసేజ్ కి రిప్లయ్ ఇవ్వకపోయినా.. మీ పోస్ట్ లకి ఆమె లైక్ కొడుతోంది అంటే ఆమె మనసులో మీకు ఇంకా  స్థానం ఉన్నట్టే 

మీ వాట్సాప్ స్టేటస్ ఇంకా  అందరికన్నా ముందు చూస్తుంటే.. ఆమె మనసులో మీరు ఉన్నట్టే

బ్రేకప్ అయ్యాక కూడా మీకు ఇష్టమైన పనులే చేస్తుంటే.. తాను మళ్ళీ నీ దగ్గరికి  రావడానికి సిద్ధంగా ఉన్నా అని..  చెప్తున్నట్టు అర్ధం 

మీ ప్రతి విషయాలను మీ స్నేహతులను అడిగి తెలుసుకుంటూ ఉంటే.. తనకి మీరు ఇంకా ఇంపార్టెంట్ అని తెలుసుకోండి 

 బ్రేకప్ తరువాత.. ఆమె నార్మల్ గా ఉన్నట్టు బిహేవ్ చేస్తూ.. లోలోపల కుమిలిపోతుంటే మిమ్మల్ని వదిలి ఉండలేక ఇలా చేస్తుందని తెలుసుకోండి

 మీ కేరింగ్ విషయంలో ఇంకా  ఇంట్రెస్ట్ చూపిస్తుంటే మాత్రం ఆ అమ్మాయని అస్సలు వదులుకోవద్దు 

చాలా మంది అమ్మాయిలకి సారీ చెప్పడం రాదు. మీ ఎక్స్ కూడా ఇలా మొండిగా ఉంటే.. మీరే కలుపుకొని పోండి

మీ లైఫ్ లో ముఖ్యమైన వారి కోసం తాను.. ఇంకా ఏమైనా సాయం చేస్తుంది అంటే.., అది మీ కోసమే అని గుర్తించండి

కొన్నిసార్లు బ్రేకప్ తరువాత తొందరగా పెళ్లి అయిపోతుంది. అలాంటి సమయంలో మాత్రం ఈ సంకేతాలు  ఉన్నా.. వీలైనంత దూరంగా ఉండటమే ఇద్దరి జీవితాలకి మంచిది