భార్యాభర్తలు బెడ్ రూమ్ లో ఈ పనులు చేస్తే..శృంగారంలో తృప్తి పొందుతారు!

మనిషికి ఆకలి దప్పికలు ఎలాగో శృంగారం కూడా తప్పని సరి అని తెలసిందే.

శృంగారంలో భార్యాభర్తలు ఇద్దరూ మనస్ఫూర్తిగా పాల్గొంటేనే భావావేశం పొందుతారు.

ఒకప్పుడు స్త్రీ, పురుషుడు ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలతో ఉండేవారు.. శృంగార జీవితం హ్యాపీగా ఉండేది.

నేడు జీవన శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. తినే ఆహారం నుంచి పీల్చే గాలి వరకు కాలుష్యం.. వెరసి లైంగిక సమస్యలు.

కాలం మారుతున్నా కొద్ది శృంగారం అనేది సాధారణ క్రియగా మారింది.

భార్యాభర్తలు సంతృప్తికరమైన శృంగారం అనుభవించాలంటే కొన్ని సూత్రాలు పాటించాలి

ఇద్దరు శారీరకంగా, మానసికంగా సంసిద్దమయ్యాకే శృంగారంలో పాల్గొనాలి. సె** లో పురుషాధిక్యత పాటించడం సరైన చర్యకాదని నిపుణులు చెబుతున్నారు.

కెవలం ఒకే భంగిమలో కాకుండా.. పలు భంగిమల్లో భాగస్వామిని సంతృప్తి పర్చేలా చేస్త శృంగారంలో సంతృప్తి పొందుతారట.

భార్యాభర్తలు పడక గదిలో మనసు విప్పి మాట్లాడుకుంటేనే లైంగిక సౌఖ్యం పొందుతారని సెక్సాలజిస్టులు చెబుతున్నారు.

భార్యాభర్తల్లో ఏ ఒక్కరికీ శృంగారం పట్ల ఇంట్రెస్ట్ లేకున్నా.. ఇబ్బంది పెట్టకూడదని అంటున్నారు.ఒకవేళ అలా శృంగారంలో పాల్గొంటే అసంతృప్తే మిగులుతుంది.

భార్యా భర్తలు ఇంట్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే.. విహార యాత్రలు ప్లాన్ చేసుకొని హ్యాపీ మూడ్ లో శృంగారంలో పాల్గొనాలని అంటున్నారు.

శృ0గారానికి ముందు పాలు, డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకుంటే వీర్యభివృద్ది, అంగ స్తంభన బాగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం