Thick Brush Stroke

స్త్రీలో ఈ లక్షణాలు కనిపిస్తే మీతో శృంగారం కోరుకుంటుంది అని అర్థం!

Tooltip

స్త్రీ, పురుషుల్లో శృంగార కోరికలు అనేవి చాలా మామూలు విషయం

Tooltip

ఆ కోరికని బయట పెట్టడంలో ఆడ, మగ మధ్య తేడా ఉంటుంది

Tooltip

 మగవారు తమ కోరికని  బయట పెట్టినంత సులభంగా ఆడవారు బయట పడలేరు 

Tooltip

ఏ  పురుషుడితో అయినా స్త్రీ శృంగారాన్ని కోరుకుంటుంది అంటే ఆమెలో కొన్ని మార్పులు కనిపిస్తాయి

Tooltip

మార్పులను బట్టి.. ఆ పురుషుడితో .. స్త్రీ శృంగారాన్ని కోరుకుంటుందని అర్ధం.

Tooltip

శృంగారాన్ని కోరుకునే స్త్రీలో వచ్చే ఆ మార్పులు ఏమిటో ఇప్పుడు చూద్దాం 

Tooltip

ఆ వ్యక్తితో మాట్లాడుతున్న సమయంలో స్త్రీ గుండెదడ పెరుగుతుంది 

Tooltip

అతనితో మాట్లాడే సమయంలో ఆమె మాటలు తడబడటం జరుగుతుంది

Tooltip

ఏ పురుషుడు దగ్గరగా ఉంటే స్త్రీకి నరాల్లో వేడిపుట్టడం మొదలవుతుందో అతనితో ఆమె కలవాలి అనుకుంటుంది అని అర్ధం

Tooltip

ఏ పురుషుని సాన్నిత్యంలో ఉండగా ఆమెకి మైమరపు, చెవులలో హోరు వస్తాయో.. అతడే ఆమె కలలు కన్న ప్రియుడు

Tooltip

ఒళ్లంతా చెమటలుపట్టి చల్లగా మారడం, వణుకు ఉన్నా కూడా ఆ స్త్రీ.. పురుషుని పట్ల కామవాంఛతో ఉన్నట్లు అర్ధం

Tooltip

కోరిక కలిగాక స్త్రీ పూర్తిగా నిగ్రహాన్ని తప్పుతుంది. ఆ సమయంలో తనకి తెలియకుండానే అతనిపై చేతులు వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.

Tooltip

ఒకవేళ.. ఈ కోరిక  భర్తపై  కాకుండా, పరాయి వ్యక్తిపై వస్తే  మాత్రం.. స్త్రీ అతని కళ్ళలోకి చూడటానికి ఇష్టపడకుండా.. మిగతా అన్నీ అనుభూతులను ఆస్వాదిస్తూ  ఉంటుంది

Tooltip

పై విషయాలను ఓ  సర్వే సంస్థ ఇచ్చిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది.