భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకండి!

ఇటవల కాలంలో  బంగారం, వెండి ధరలు వరుసగా పెరిగిపోతూ వచ్చాయి

గత ఏడాదితో పోల్చింతే  పసిడి ధర ఐదు వేల వరకు పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్ లో జరిగే పరిణామాలు పసిడి, వెండి ధరలపై పడుతున్నాయి

ఆషాఢ మాసంతో పండగుల, శుభకార్యాల సీజన్ మొదలైంది

ఈ ఏడాది వార్షిక బడ్జెట్ లో బంగారం దిగుమతిపై సుంకం తగ్గించడంతో పసిడి ధరల్లో భారీ మార్పులు వచ్చాయి

తులం బంగారం పై ఏకంగా నాలుగు వేల వరకు తగ్గింది.

 ఈ రోజు (జులై 27) 22 క్యారెట్లు, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గింది

తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.64,940, 24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.70,850

ఢిల్లీలో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.62,990,24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.68,720

ముంబై,కోల్‌కొతా,కేరళా,బెంగుళూరు‌లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.62,990 , 24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.68,720

చెన్నైలో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.64,140, 24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.69,970

దేశంలో కేజీ వెండి ధర రూ.100 వరకు తగ్గింది.

తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్,విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.88,900

ఢిల్లీ,ముంబై, కోల్ కొతాలో రూ.84,400

బెంగుళూరులో రూ.84,150 వద్ద కొనసాగుతుంది.

చెన్నైలో కిలో వెండి ధర రూ. 88,900 వద్ద కొనసాగుతుంది.