జూలై నెలలో స్కూళ్లకు భారీగా సెలవులు!  డేట్స్ ఇవే!

ఈసారి  జూలై నెలలో స్కూళ్లకు భారీగా సెలవులు వచ్చాయి.

జూలై 7 ఆదివారం కాబట్టి అక్కడ మొదటి సెలవు వస్తుంది

ఇక 13 రెండో శనివారం, 14 ఆదివారం.

2 రోజులు కూడా స్కూళ్లకు సెలవు.

వీటికి తోడు జూలై 21, 28 ఆదివారాలు.

ఇక ఈ నెలలోనే బోనాల పండుగ వచ్చింది.

జూలై 27ని తెలంగాణ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది

ఇక జూలై 17 బుధవారం మొహర్రం పండుగ  

ఇలా  జూలై నెలలో విద్యార్థులకు మొత్తంగా 7 సెలవులు వచ్చాయి

ఇవన్నీ కాకుండా జూలై 7 పూరి జగన్నాథ్ రథయాత్ర.

దీనికి కొన్ని ప్రాంతాల్లో ఎక్స్ట్రా హాలిడే రావచ్చు

ఇలా మొత్తంగా చూసుకుంటే సెలవులు 8 రోజులు అయ్యాయి

ఇవి కాకుండా 4వ తేదీ బంద్ అంటున్నారు. అది కూడా సెలవు కింద రావచ్చు