వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజులని చూడాలా?

వాట్సాప్ కి కొన్ని మెసేజులు వస్తుంటాయి. అవి చూసేలోపు అవతలి వాళ్ళు డిలీట్ చేస్తారు ఎందుకు పెడతారో కూడా తెలియదు. అడిగితే హర్ట్ అయిపోతారు. 

కానీ ఏం మెసేజ్ పెట్టారో తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. మరి వాట్సాప్ లో డిలీట్ అయిన మెసేజులని చూడాలంటే ఈ ట్రిక్స్ ని ఫాలో అవ్వాల్సిందే. దీని కోసం నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి. 

ఫోన్ సెట్టింగ్స్ లో నోటిఫికేషన్స్ లోకి వెళ్తే నోటిఫికేషన్ హిస్టరీ ఆప్షన్ కనిపిస్తుంది. కొన్ని ఫోన్స్ లో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లో ఉంటుంది.

మొదటి ఆప్షన్: నోటిఫికేషన్ హిస్టరీ

యూజ్ నోటిఫికేషన్ హిస్టరీని టర్న్ ఆన్ చేస్తే డిలీట్ అయిన మెసేజులని చూడవచ్చు.

మొదటి ఆప్షన్: నోటిఫికేషన్ హిస్టరీ

వాట్సాప్ ని అన్ ఇన్స్టాల్ చేసి రీ ఇన్స్టాల్ చేస్తే డిలీట్ అయిన మెసేజులని చూడవచ్చు. అన్ ఇన్స్టాల్ చేసి రీ-ఇన్స్టాల్ చేయాలి.

రెండో ఆప్షన్:

మొబైల్ నంబర్ తో లాగిన్ అవ్వాలి. అక్కడ రీసెంట్ బ్యాకప్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. రీస్టోర్ బటన్ ని ట్యాప్ చేస్తే డిలీట్ అయిన మెసేజులు వెనక్కి వస్తాయి.

రెండో ఆప్షన్:

పై రెండు ఆప్షన్స్ అవ్వకపోతే.. వాట్సాప్ వెబ్ ద్వారా ట్రై చేయవచ్చు. స్మార్ట్ ఫోన్ ద్వారా కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లో వెబ్ వాట్సాప్ లాగిన్ అవ్వాలి.

మూడో ఆప్షన్:

అప్పుడు ఫోన్ లో మెసేజులు, చాట్ హిస్టరీ వంటివి వెబ్ వాట్సాప్ లో సింక్ అవుతాయి. డిలీట్ అయిన మెసేజులు కూడా వచ్చే అవకాశం ఉంది.       

మూడో ఆప్షన్:

పైవేమీ వర్కవుట్ కాకపోతే నోటిసేవ్ (Notisave) అనే థర్డ్ పార్టీ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది వాట్సాప్ నోటిఫికేషన్స్ ని సేవ్ చేసి ఒకచోట ఉంచుతుంది.

నాల్గో ఆప్షన్:

దీంతో మీరు డిలీట్ అయిన వాట్సాప్ మెసేజులని చూడవచ్చు.

నాల్గో ఆప్షన్: