“”

24 గంటలు AC వాడినా తక్కువ బిల్లు రావాలంటే ఇలా చేయండి

“”

అప్పుడే వేసవి స్టార్ట్ అయి పోయిన ఫీలింగ్ కలుగుతోంది.

“”

రాత్రులు నిద్రపట్టడం కాస్త ఇబ్బందిగానే మారిపోయింది.

“”

ఇలాంటి టైమ్ లో అందరికి ఒకటే ఫీలింగ్ ఉంటుంది.. AC ఆన్ చేద్దాం అని.

“”

ఇప్పటి నుంచే AC స్టార్ట్ చేస్తే మధ్యతరగతి వారికి కరెంట్ బిల్లు ఎక్కువగానే వస్తుంది.

“”

అయితే మీరు ఈ టిప్స్ ని ఫాలో అయితే మాత్రం AC వాడినా తక్కువ బిల్ వస్తుంది.

“”

మొదటిగా మీరు చేయాల్సింది ACని వాడేయటం కాదు.. సర్వీసింగ్ చేయించాలి.

“”

లాస్ట్ సమ్మర్ లో వాడి పక్కన పెట్టేసుంటారు. అలా డైరెక్ట్ గా వాడేస్త్ బిల్లు వాచిపోతుంది.

“”

ఎవ్రీ సమ్మర్ కి సర్వీసింగ్ చేయించుకుంటే బిల్లు తగ్గుతుంది.

“”

ఏసీ తీసుకునే సమయంలో కచ్చితంగా 3 స్టార్ కి పైనే ఉండేలా చూసుకోండి.

“”

అలాగే నైట్ మొత్తం AC ఆన్ చేయకండి. ఆటోమేటిక్ ఆఫ్ ఆప్షన్ ఆన్ చేసుకోండి.

“”

రూమ్ చల్లగా అయ్యాక AC ఆగిపోతుంది. అలా బిల్లు తగ్గుతుంది.

“”

AC ఆన్ చేశాక మీడియం స్పీడ్ తో ఫ్యాన్ ఆన్ చేస్తే.. రూమ్ ఫాస్ట్ గా కూల్ అవుతుంది.

“”

AC ఉన్న రూమ్ లో ఇనుప వస్తువులు, బీరువాలు ఉంచకండి. రూమ్ ఫాస్ట్ గా కూల్ అవుతుంది.

“”

కిటికీలు, తలుపులు అన్నీ క్లోజ్ చేసుకోండి.. గాలి లీకవుతూ ఉంటే రూమ్ చల్లగా అవ్వదు.

“”

ఎన్ని ట్రై చేసినా బిల్లు తగ్గకపోతే.. ACని మార్చుకోవడం మంచిది.