బ్లాక్‌హెడ్స్‌తో బాధపడుతున్నారా?

తరచుగా మనల్ని వేధించే ముఖ చర్మ సమస్యల్లో బ్లాక్‌ హెడ్స్‌ కూడా ఒకటి.

బ్లాక్‌ హెడ్స్‌ తగ్గించుకోవాటానికి చాలా రకాల ప్రయత్నాలు చేసి విసిగి పోతూ ఉంటాము.

కొంతమంది బ్లాక్‌ హెడ్స్‌ నివారణకు పార్లర్‌లకు వెళుతూ ఉంటారు.

మరికొంతమంది కాస్ట్‌లీ క్రీములు వాడుతూ ఉంటారు.

కానీ, సరైన ఫలితాలు రాక అల్లాడిపోతుంటారు.

బ్లాక్‌ హెడ్స్‌ కోసం హోమ్‌ రెమెడిస్‌ చాలా చక్కగా పని చేస్తాయి. 

ఆయుర్వేద ప్రకారం ముఖాన్ని అలోవెరా జెల్, రోజ్ వాటర్ క్లెన్సర్స్‌తో క్లీన్‌ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. 

ఆవిరి పట్టడం కూడా బ్లాక్‌ హెడ్స్‌కు మంచిగా పని చేస్తుంది.

రోజ్‌మెరీ, తులసి, వేపాకులు వేసి బ్లాక్‌ హెడ్స్‌ను క్లీన్‌ చేయటం వల్ల బ్లాక్‌ హెడ్స్‌ తగ్గుతాయి.

గంధంలో, కొద్దిగా పసుపు వేసి పేస్టులా చేసి ముఖానికి రాసినా ఫలితం ఉంటుంది.

 త్రిఫల పౌడర్‌ను స్క్రబ్‌లా ముఖానికి వాడినా ఫలితం ఉంటుంది.