మానవ శరీరంలో ఎంత రక్తం ఉండాలి.. బ్లడ్ తక్కవ ఉంటే ఏమౌతుందో తెలుసా!

iDreampost.Com

మానవ శరీరంలో రక్త ప్రసరణ ముఖ్య పాత్ర పోషిస్తుందన్న సంగతి  తెలియనిది కాదు.

iDreampost.Com

శరీరంలో ఎంత రక్తం ఉండాలి అనేది శరీర బరువు ఆధారంగా అంచనా వేస్తుంటారు.

iDreampost.Com

అలాగే వయస్సు, లింగంపై కూడా  ఆధారపడి ఉంటుంది.

iDreampost.Com

పుట్టినప్పటినుంచి ఆరోగ్యంగా ఉండే పిల్లల శరీరంలో.. వారి బరువులో కిలో గ్రాముకు  75 ml రక్తం ఉండాలి.

iDreampost.Com

అంటే సుమారు 3.6 కిలోల బిడ్డ శరీరంలో 270 మిల్లీలీటర్ల రక్తం ఉండాలి.

iDreampost.Com

అలాగే  ఆరోగ్యవంతమైన పురుషుల శరీరంలో సుమారు 12 పాయింట్స్ (5-5.5 లీటర్లు) రక్తం ఉండాలి

iDreampost.Com

ఇక స్త్రీలలో కనీసం 9 పాయింట్స్  ( 4-4.5 లీటర్లు ) రక్తం ఉండాలి.

iDreampost.Com

ఒకవేళ ఇలా కనుక లేనట్లయితే..  వారికి తరచూ ఎదో ఒక అనారోగ్య సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి.

iDreampost.Com

కంటి చూపు సరిగా లేకపోవడం, గోళ్లు తెల్లగా మారడం , చర్మం రంగు మారడం , అలసట , బలహీనత లాంటివి వస్తూ ఉంటాయి.

iDreampost.Com

కాబట్టి ఎప్పటికప్పుడు   పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ  తగిన జాగ్రత్తలు పాటించాలి.  

iDreampost.Com

ఇక రక్తదానం చేయడం వలన శరీరం బలహీనంగా మారుతుందని అనుకుంటూ ఉంటారు.

iDreampost.Com

కానీ అది కేవలం అపోహ మాత్రమే.. రక్తదానం చేసిన మూడు నెలలకు శరీరంలో మళ్ళీ కొత్త రక్తం ఏర్పడుతుంది.

iDreampost.Com

అయితే ఒక మనిషి ఎంత  రక్తం దానం చేయొచ్చు అనే విషయానికొస్తే..

iDreampost.Com

ఆరోగ్యాంగా ఉన్న వ్యక్తి సుమారు అర లీటర్ రక్తం వరకు దానం చేయొచ్చు .

iDreampost.Com

కాకపోతే ఏదైనా  అనారోగ్య సమస్య ఉంటే మాత్రం రక్తాన్ని దానం చేయకూడదు.

iDreampost.Com

అయితే ఒకవేళ ఏదైనా సమస్య కారణంగా శరీరంలో 15% కంటే ఎక్కువ రక్తం పోతే మాత్రం అది ప్రాణానికే ప్రమాదం.

iDreampost.Com

కాబట్టి కనీసం ఆరు నెలల కు ఓసారైనా శరీరంలో ఎంత రక్తం ఉందో పరిశీలించుకుంటూ ఉండాలి.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం