Jr NTR, రిషబ్ శెట్టి ప్రత్యేకంగా దర్శనం చేసుకున్న మూడగల్లు గుడి విశిష్టత తెలుసా?

iDreampost.Com

iDreampost.Com

JR NTR ప్రస్తుతం ఫ్యామిలీతో పాటుగా ఆధ్యాత్మిక సేవలో తరిస్తున్నాడు.

iDreampost.Com

అందులో భాగంగా కర్ణాటకలో ఉన్న ప్రముఖ ఆలయాలను దర్శించుకుంటున్నాడు.

iDreampost.Com

తారక్ తో పాటుగా కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫ్యామిలీలు కూడా ఈ దైవ దర్శనంలో ఉన్నారు.

iDreampost.Com

న్టీఆర్ తన తల్లి పుట్టినరోజుకు ముందు ఉడిపి శ్రీకృష్ణ దేవాలయాన్ని సందర్శించి, తన తల్లి కోరికను తీర్చాడు.

iDreampost.Com

ఇక ఇప్పుడు తాజాగా మూడగల్లులోని శ్రీ కేశవనాథేశ్వర టెంపుల్ ను కుటుంబంతో సహా దర్శించుకున్నాడు.

iDreampost.Com

రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్, తారక్ వెంట ఉండి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

iDreampost.Com

మరి ఎంతో పురాతనమమైన  శ్రీ కేశవనాథేశ్వర స్వామి గుహాలయం విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

iDreampost.Com

రిషబ్ శెట్టి స్వగ్రామము అయిన కెరడి సమీపాన మూడగల్లు  శ్రీ కేశవనాథేశ్వర గుహాలయం ఉంది.

iDreampost.Com

ఇది స్వయంభువుగా వెలసిన గుడి. ఇందులో ఆ పరమ శివుడు కోలువై ఉన్నాడు.

iDreampost.Com

గుడి లోపలికి వెళ్లాలంటే.. మోకాళ్ల లోతు నీటిలోనే నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది.

iDreampost.Com

సంవత్సరానికి ఒకసారి వచ్చే 'ఎల్లు అమావాస్య' నాడు 1000 నుంచి 1500 మంది భక్తులు వస్తారు.

iDreampost.Com

ఈ రోజున ఆ శివుడ్ని దర్శించుకుంటే.. ఆయన అనుగ్రహం మనమీద ఉంటుందని భక్తుల నమ్మకం.

iDreampost.Com

కోరిన కోర్కెలు తీరుస్తుంటాడని అక్కడి వారు చెబుతూ ఉంటారు.

iDreampost.Com

గుహలో, నీటిలో ప్రమాదకరమైన దర్శనం అయినప్పటికీ.. భక్తులకు ఎలాంటి సమస్యలు ఉండవు.

iDreampost.Com

ఇది ఆ పరమ శివుడి లీలగా భక్తులు, స్థానిక ప్రజలు నమ్ముతూ ఉంటారు.

iDreampost.Com

ఇంతటి విశిష్టత కలిగిన  శ్రీ కేశవనాథేశ్వర స్వామి గుడికి ప్రాచూర్యం దక్కకపోవడం బాధాకరం.