కేంద్ర బడ్జెట్‌ 2024 ముఖ్యాంశాలు! ఏం తగ్గుతాయి? ఏం పెరుగుతాయి?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ 2024ను ప్రవేశ పెట్టారు.

 ఈ బడ్జెట్‌లో రూరల్‌ డెవలప్‌మెంట్‌కు రూ.2.66 లక్షల కోట్లు కేటాయించారు.

రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్‌లతో కోటి కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్త్‌ అందిస్తామన్నారు.

ముద్ర రుణాలను నగదును రూ.10 నుంచి రూ.20 లక్షలకు పెంచారు

 అమరావతి అభివృద్ధికి  రూ.15 వేల కోట్లు

మొబైల్స్‌, యాక్ససరీస్‌పై కస్టమ్స్‌ డ్యూటీ(ట్యాక్స్‌) తగ్గించారు.

ఈ తగ్గింపుతో మొబైల్‌ ధరలు తగ్గే అవకాశం ఉంది.

అలాగే దిగుమతి చేసుకునే బంగారం, వెండీపై కూడా కస్టమ్స్‌ డ్యూటీ(పన్ను) తగ్గించారు.

కొత్త పన్ను విధానంతో రూ.3 లక్షలలోపు ఆదాయనికి ఎలాంటి పన్ను లేదు.

10. రూ.3 లక్షలు దాటితే.. స్లాబుల వారిగా పన్నులు ఉంటాయి.

ఈ బడ్జెట్‌లో ఎడ్యూకేషన్‌కు రూ.1,25,638 కోట్లు కేటాయించారు.

వ్యవసాయానికి రూ.1,51,851 కోట్లు కేటాయించారు.

డిఫెన్స్‌ కోసం రూ.4.56 లక్షల కోట్లు కేటాయించారు. అన్ని రంగాల్లో రక్షణకే ఎక్కువ కేటాయింపు.