Tooltip

మందార టీ.. ప్రయోజనాలు

Thick Brush Stroke

ఇటీవల కాలంలో వెరై‘టీ’లను ట్రై చేస్తున్నారు తేనీటి ప్రియులు

Thick Brush Stroke

అలాంటి వారి కోసమే వచ్చేసింది  మందార టీ

Thick Brush Stroke

మనకు మందార పూలు విరివిగా లభిస్తుంటాయి. 

Thick Brush Stroke

మందార టీ చేసుకోవడం చాలా ఈజీ

Thick Brush Stroke

పువ్వులను శుభ్రం  చేసుకుని.. వాటిని తగినంత నీళ్లు పోసి మరగించాలి

Thick Brush Stroke

ఆ తర్వాత వడగట్టుకుని.. నిమ్మ రసం, తేనే కలుపుకుంటే సరిపోతుంది

Thick Brush Stroke

దీనిలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. 

Thick Brush Stroke

శరీర వాపులను తగ్గించే శక్తి మందార టీకి ఉంటుంది.

Thick Brush Stroke

రక్తపోటును  తగ్గిస్తుంది.

Thick Brush Stroke

కొవ్వును  నియంత్రిస్తుంది. 

Thick Brush Stroke

కాలేయ ఆరోగ్యానికి మందార టీ ఎంతో మేలు చేస్తుంది.

Thick Brush Stroke

చక్కెర స్థాయిని  తగ్గిస్తుంది. 

Thick Brush Stroke

క్యాన్సర్ నిరోధకంగా  పని చేస్తుంది

Thick Brush Stroke

బరువును తగ్గించే గుణం మందార టీకి  ఉంటుంది

Thick Brush Stroke

ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం