Tooltip

కొత్త బైక్ కొనాలనుకునేవారికి షాక్.. పెరిగిన టూవీలర్ ధరలు

Tooltip

ఈ రోజుల్లో టూవీలర్ తప్పనిసరి అయిపోయింది.

Tooltip

కరోనా అనంతరం వ్యక్తిగత వాహనాలకు డిమాండ్ పెరిగింది.

Tooltip

మీరు కూడా ఈ మధ్యకాలంలో కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా?

Tooltip

మరికొన్ని రోజుల్లో బైక్ ల ధరలు పెరగనున్నాయి.

Tooltip

హీరో మోటార్ కార్ప్ తన వాహనాల ధరలను పెంచేందుకు రెడీ అవుతోంది.

Tooltip

హీరో కంపెనీకి చెందిన బైక్ లకు మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది.

Tooltip

పెరిగిన ధరలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది.

Tooltip

హీరో మోటార్ కార్ప్ తన వాహనాల ధరలు పెంచడానికి గల కారణాలను తెలిపింది.

Tooltip

బైక్ మోడల్ ను బట్టి ఈ పెంపు ఉంటుందని పేర్కొన్నది.

Tooltip

బైక్ మోడల్ ను బట్టి ఈ పెంపు ఉంటుందని పేర్కొన్నది.

Tooltip

హీరో కంపెనీకి చెందిన వాహనాలపై కస్టమర్లకు నమ్మకం ఎక్కువ.

Tooltip

మంచి మైలేజ్ అందించడం వంటి కారణాలతో హీరో కంపెనీ వాహనాలకు క్రేజ్ ఎక్కువ.