మీ భార్య మీతో తృప్తిగా లేదని తెలిపే 10 సంకేతాలు ఇవే

భార్యభర్తల అనుబంధం బాగుంటేనే.. వారి జీవితం ఆనందంగా ఉంటుంది

కానీ.., కొంతమంది భార్యలు తమ భర్త విషయంలో తృప్తిగా ఉండరు

దీనికి అతని ప్రవర్తన, అలవాట్లు, శృంగార సామర్ధ్యం, అర్ధం చేసుకోలేని హృదయం ఇలా  ఏదైనా కారణం కావచ్చు

ఇలా భర్త పట్ల తృప్తిగా లేని భార్యలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం

మాటిమాటికీ భార్య చిరాకుగా, కోపంగా సమాధానం ఇస్తుంటే ఆమెకి మీతో ఏదో సమస్య ఉన్నట్టు లెక్క

భార్య తన ఫీలింగ్స్ ఏవి భర్తతో పంచుకోవడం లేదంటే.. ఆమెకి మీపై నమ్మకం పోయినట్టు అర్ధం

భార్య వైపు నుండి శృంగారానికి ఎక్కువ కాలం అంగీకారం రానట్టు అయితే.. ఆమె మీతో జీవితాన్ని కోరుకోవడం లేదని అర్ధం

నీ డబ్బు, నా డబ్బు,, నీ ఆస్తి, నా ఆస్తి అనే లెక్కలు మొదలైతే.. ఆమె మీ నుండి దూరం కావడానికి సిద్ధమవుతున్నట్టు అర్ధం

భార్య బయట వ్యక్తులతో రిలేషన్ పెట్టుకుంది అంటే.. మీతో సంతోషంగా లేదని అర్ధం

పుట్టింటి నుండి ఏ భార్య అయితే.. భర్త ఇంటికి రావడానికి సాకులు చెప్తూ కుర్చుంటుందో.. ఆమెకి మెట్టినిల్లు ఇష్టం లేదని అర్ధం

ఇక ఇంటి బాధ్యతలు పట్టించుకోని భార్యకి కూడా ఆ సంసారంపై ఆసక్తి పోయిందని అర్ధం చేసుకోవచ్చు

ఎలాంటి ఆరోగ్య కారణాలు లేకుండా భార్య.. మనకి పిల్లలు వద్దు అన్నది అంటే.. ఆమెకి మీ పై ఇంకా నమ్మకం రాలేదని అర్ధం

భర్త అవసరాలను పట్టించుకోకుండా భార్య చాలా కాలం ముభావంగా ఉంటే మాత్రం.. ఆమెకి అతనిపై ఇష్టం  లేదని అర్ధం.