వరదలు ముంచెత్తుతున్న వేళ.. ఈ జాగ్రత్తలు తీసుకొండి

iDreampost.Com

రెండు రోజులుగా  AP, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

iDreampost.Com

వరదలతో రాకపోకలు స్థంభించి.. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది.

iDreampost.Com

ఈ క్రమంలో వరద వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకోసం..

iDreampost.Com

వరద నీటిలోకి ప్రవేశించవద్దు.. మురుగునీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండాలి.

iDreampost.Com

విద్యుత్ స్తంభాలు, పడిపోయిన విద్యుత్ లైన్లకు దూరంగా ఉండాలి.

iDreampost.Com

ఓపెన్ డ్రెయిన్స్,  మ్యాన్‌హూల్స్ ను గుర్తించి అధికారులను, పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి.

iDreampost.Com

వరద నీటిలో నడవడం, వాహనాల మీద ప్రయాణం చేయడం వంటి పనులు చేయకూడదు.

iDreampost.Com

వరదల వల్ల ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తే..

iDreampost.Com

మంచం, టేబుల్స్ మీద ఫర్నిచర్, ఇతర వస్తువలను భద్రం చేయండి.

iDreampost.Com

ఎత్తైన, సురక్షిత ప్రదేశానికి వెళ్లండి.

iDreampost.Com

మీ వద్ద ఉన్న అత్యవసర వస్తు సామగ్రి, ప్రథమ చికిత్స వస్తువులు, విలువైన, ముఖ్యమైన పత్రాలను మీ వెంట తీసుకెళ్లండి.

iDreampost.Com

లోతైన, తెలియని నీటి ప్రవాహంలోకి వెళ్లే ముందు...

iDreampost.Com

నీటి లోతును తెలుసుకొవడానికి కర్రను ఉపయోగించండి.

iDreampost.Com

అధికారులు చెప్పినప్పుడు మాత్రమే ఇళ్లకు తిరిగి వెళ్ళండి.

iDreampost.Com

వర్షంలో తడిసిన ప్రతిదాన్ని శుభ్రపర్చండి.

iDreampost.Com

తాజాగా వండిన, పొడి ఆహారాన్ని తీసుకొండి.

iDreampost.Com

కొన్నాళ్ల పాటు కాచి చల్లార్చిన నీరు తాగండి.

iDreampost.Com

తినే వస్తువులను నీట్ గా కవర్ చేసి ఉంచండి.

iDreampost.Com

మీ పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి క్రిమిసంహారక మందులను వాడండి.

iDreampost.Com