రోజుకో  కప్పు కాఫీ  తాగితే ఎంత ప్రయోజనమో!

రోజూ ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగితే..  ఆ డే అంతా ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటుంది.

“”

కొంతమంది కాఫీ సువాసనతోనే మైమరిచిపోతారు.  కానీ, మరికొంతమందికి ఆ వాసనే పడదు.

“”

అలా కాఫీని ఇష్టపడని వారి కోసమే ఇది.

“”

కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే..  కాఫీ తాగడం మొదలుపెడతారు.

“”

మరి, కాఫీ తాగడంతో కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

“”

“”

రోజూకో కప్పు కాఫీ తాగడం వల్ల సులువగా బరువు తగ్గొచ్చని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

“”

కాఫీలో ఉండే కెఫిన్ జీవక్రియ రేటును పెంచడంలో సహాయపడుతుంది.

“”

నాడీ వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా పనిచేస్తుంది.

“”

దీని వలన శరీరం సాధారణం కంటే ఎక్కువ ఆడ్రినలిన్‌ను ఉత్పత్తి చేస్తుంది.

“”

ఆడ్రినలిన్ విడుదలైనప్పుడు, నిల్వ చేసిన కొవ్వును ఉచిత కొవ్వు ఆమ్లాలుగా విభజించడానికి శరీరాన్ని ప్రేరేపిస్తుంది.

“”

కాఫీ తాగడం వల్ల శరీరంలో థర్మోజెనిసిస్ తాత్కాలికంగా పెరుగుతుంది.

“”

థర్మోజెనిసిస్‌ వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అయి.. అస్థిపంజర కండరాలలో ఉండే BAT యాక్టివ్‌ అవుతుంది. BAT కేలరీలను బర్న్ చేస్తుంది.

“”

కాఫీ  టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని అధ్యయానాలు వెల్లడిస్తున్నాయి.