సె*క్స్ డ్రైవ్ పెంచే పౌష్టికాహారం..వెంటనే డైట్ లో చేర్చుకోండి!

మానసికంగా, శారీరకంగా ఉంటేనే శృ*గార జీవితం సుఖంగా సాగుతుంది.

మనం తినే ఆహార పదార్ధాలు మన లైంగిక జీవితాన్ని మారుస్తుంటాయి

మద్యం, దూమపానం, మాదక ద్రవ్యాలు వినియోగిస్తే లైంగిక సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు

అందుకే వైద్యులు తాజాగా కూరగాయలు, పండ్లు, పాలు తినాలని చెబుతుంటారు

పౌష్టికాహారం తీసుకోవడం వల్ల సె*క్స్ జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు అంటున్నారు నిపుణులు

మంచి పోషకాలు ఉండే కూరగాయలు, లిన్ ప్రొటీన్లు ఉద్రేకానికి సహాయపతాయి.

గుల్లలు.. ఇవి కప్ప షెల్ ఆకారం లో ఉంటాయి. ఇందులోని మాంసం కామోద్దీపన లక్షణాలు ఉంటాయి

ఇందులో జింక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రక్త ప్రవాహాన్ని పెంచుతుంది

పురుషుల సంతానోత్పత్తికి జింగ్ ఎంతో అవసరం. ఇది టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిని నియంత్రిస్తుంది.

మాంసంలో అమైనో యాసిడ్ సమ్మేళనం ఉంటుంది.. ఇది లైంగిక ఆరోగ్యాన్ని పెరుగుపర్చడంలో సహాయపడుతుంది

చికెన్, మేక మాంసాల్లో కార్నిటైన్, ఎల్- ఆర్జినైన్, జింక్ అధికంగా ఉంటాయి.  ఇవి రక్త ప్రవాహాన్ని మెరుగుపర్చి అంగం గట్టిపడేలా చేస్తాయి

 గుండె సంబందిత సమస్యలు ఉన్నవారు రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు

సాల్మాన్ చేప లో ఒమేగా 3 ప్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

శాఖాహారులు మూలకాలు  తృణ దాన్యాలు, పాలు, చీజ్ వంటి పాల ఉత్పత్తుల్లో పుష్కలమైన ప్రొటీన్లు ఉంటాయి.

డ్రైఫ్రూట్స్ తో పాటు కొన్ని గింజలు లైంగిక శక్తిని పెంచుతాయి.

జీడిపప్పు, బాదాంపప్పు, పిస్తా, వాల్ నట్, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, వేరు శనిగ గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం