ఆరోగ్యానికి  మేలు చేసే వంటనూనెలు!

Thick Brush Stroke

వంట చేయడానికి వాడే నూనె మన ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది.

Thick Brush Stroke

నాణ్యమైన నూనె వాడకుంటే.. అనారోగ్యం బారిన పడటం ఖాయం.

Thick Brush Stroke

అందుకే చాలా మంది తాము వాడే వంటనూనెల విషయంలో చాలా కచ్చితంగా ఉంటారు.

Thick Brush Stroke

మరికొంత మంది మాత్రం.. ఏది తింటే ఏముందిలే అంటూ కాస్త నిర్లక్ష్యం వహిస్తారు.

Thick Brush Stroke

అలా ఏ నూనె పడితే ఆ నూనె వాడితే.. రక్తపోటు, గుండెపోటు లాంటి జబ్బులు రావచ్చు.

Thick Brush Stroke

వంటకాల్లో అధిక నూనె వాడటం వల్ల.. సిరల్లో చెడు కొలెస్ట్రాల్‌(అనవసరపు కొవ్వు) పేరుకుపోతుంది.

Thick Brush Stroke

చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించాలంటే కొన్ని వంటనూనెలకే సాధ్యం అవుతుంది.

Thick Brush Stroke

అందులో మొదటిది ఆలివ్‌ ఆయిల్‌.. ఈ నూనె ఖరీదైనప్పటికీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్‌-ఏ, డీ, ఈ, కే ఉంటాయి.

Thick Brush Stroke

ఆలీవ్‌ ఆయిల్‌.. శరీరంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సాయపడుతుంది.

Thick Brush Stroke

అవిసె గింజల నూనె.. అవిసె గింజలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల గొప్ప మూలంగా పరిగణిస్తారు. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది.

Thick Brush Stroke

శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలంటే.. రోజువారి ఆహారంలో అవిసె గింజల నూనెను జతచేసుకోవాలి.

Thick Brush Stroke

వేరుశెనగ నూనె.. ఇందులో విటమిన్‌-ఈ తో పాటు ఫైటోస్టెరాల్‌ అధిక మొత్తంలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇది కూడా సహాయపడుతుంది.