ఈ చిట్కాలు పాటిస్తే.. వర్షాకాలంలో ఎలాంటి రోగాలు దరిచేరవు!

iDreampost.Com

iDreampost.Com

వర్షా కాలంలో  అంటు వ్యాధులు, అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి.

iDreampost.Com

పరిశుభ్రత పాటించకుంటే ప్రమాదాల భారిన పడే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.

iDreampost.Com

వర్షాకాలంలో డెంగ్యూ, డయేరియా, విరేచనాలు, జ్వరం, వాంతులు, జలుబు, ఫ్లూ వంటి అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి.

iDreampost.Com

అపరిశుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయని డాక్టర్లు అంటున్నారు

iDreampost.Com

ఆరోగ్యాన్ని పదిలంగా, శరీరాన్ని ఫిట్ గా ఉంచుకొనేలా  ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలంటున్నారు

iDreampost.Com

ఆరోగ్యాన్ని పదిలంగా, శరీరాన్ని ఫిట్ గా ఉంచుకొనేలా ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలంటున్నారు

iDreampost.Com

 పసుపు, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు,  వంటివి ఉపయోగించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

iDreampost.Com

ఫ్రష్ కూరగాయలు మాత్రమే ఉపయోగించడం మంచిది.

iDreampost.Com

పాలు, పెరుగు వంటి పదార్థాలు ఫ్రిజ్ లో ఉంచడం మంచిది.

iDreampost.Com

కాకరకాయ చాలా మంది చేదు అంటారు. కానీ ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి.

iDreampost.Com

వర్షాలు పడినపుడు  శరీరంలో వేడి పుడుతుంది.

iDreampost.Com

కాకరకాయలో A,B,C బిటా కెరోటిన్, యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.

iDreampost.Com

జీవ క్రియ మెరుగుపడి అరుగుదల శక్తిని పెంచుతుంది.

iDreampost.Com

కాకరలోని ప్రత్యేక గుణాలు జలుబు, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలు దూరం చేస్తాయి.

iDreampost.Com

కాకరని ఉడికించి నీటిని తాగితే రోగ నిరోధక శక్తి పెరుతుతుంది.

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం