పెరటి మొక్క అని చిన్న చూపు వద్దు.. డెంగ్యూ, మలేరియాలకు ఈ ఆకే దివ్యౌషధం!

iDreampost.Com

iDreampost.Com

పెరటి మొక్క అని చిన్న చూపు వద్దు.. డెంగ్యూ, మలేరియాలకు ఈ ఆకే దివ్యౌషధం!

iDreampost.Com

ప్రస్తుతం ఏ ఆస్పత్రిలో చూసినా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ కేసులే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

iDreampost.Com

వీటి బారిన పడితే జ్వరం, ఒంటి నొప్పులతో పాటు ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ తగ్గడం వంటివి జరుగుతాయి.

iDreampost.Com

ఈ సమస్యలకు మన పెరట్లో ఉన్న ఓ చెట్టు ఆకులతో చెక్‌ పెట్టవచ్చు.

iDreampost.Com

ఇంతకు అది ఏదంటే..  బొప్పాయి ఆకులు.

iDreampost.Com

డెంగ్యూ, టైఫాయిడ్‌, మలేరియా సమస్యలకు బొప్పాయి ఆకులు దివ్యౌషధం అంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

iDreampost.Com

బొప్పాయి ఆకుల్లో క్యాన్సర్, యాంటీ డయాబెటిక్, న్యూరోప్రొటెక్టివ్ వంటి వ్యాధులతో పోరాడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటుంది.

iDreampost.Com

అందుకే బొప్పాయి ఆకులను మరిగించి తీసుకుంటే మలేరియా, డెంగ్యూ జ్వరాలు దూరమవుతాయంటున్నారు.

iDreampost.Com

బొప్పాయి ఆకు రసం వైరల్ ఫీవర్ ఉన్న రోగులలో ప్లేట్‌లెట్ కౌంట్,  ఎర్ర, తెల్ల రక్త కణాలను పెంచడానికి సహాయపడుతుంది.

iDreampost.Com

వీటిల్లో ఫినాలిక్ సమ్మేళనాలు, అమైనో ఆమ్లాలు, లిపిడ్లు, గ్లైకోసైడ్లు, ఫ్లేవనాయిడ్లు..

iDreampost.Com

ఆల్కలాయిడ్స్, కార్బోహైడ్రేట్లు, ఎంజైమ్‌లు, విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు.

iDreampost.Com

డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ రోగులకు బొప్పాయి ఆకుల రసం మేలు చేస్తుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

iDreampost.Com

వీటితో బాధపడే వ్యక్తికి  30 ఎంఎల్‌ రసాన్ని అర కప్పు గోరువెచ్చని నీటితో తీసుకోవాలి.

iDreampost.Com

దీని రుచి చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం కలుపుకుని తీసుకోవచ్చు.

iDreampost.Com

బొప్పాయి ఆకు రసం జ్వరానికి మాత్రమే ఉపయోగపడుతుందనుకుంటే పొరపాటే

iDreampost.Com

దీని రసాన్ని కొబ్బరినూనె, నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు పెరుగుతుంది.

iDreampost.Com

మెరుగైన ఫలితాల కోసం వారానికి రెండుసార్లు దీన్ని ఉపయోగించండి.

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం