శీతకాలంలో దీనిని తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అది ఏంటంటే!

Tooltip

బచ్చల కూర మనకు అందుబాటులో ఉండే అనేక రకాల ఆకుకూరలలో బచ్చల కూర ఒ‍కటి

Tooltip

సహజంగా బచ్చల కూరను చాలా మంది ఇష్టపడరు, కానీ దానిలో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

Tooltip

బచ్చల కూరలో విటమిన్ ఎ,సి,ఇ,కె, మెగ్నిషియం, ఫోలేట్‌, పొటాషియం,ఐరన్‌,కాపర్‌ పుష్కలంగా లభిస్తాయి

Tooltip

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, డైటరీ ఫైబర్, ఫ్లేవనాయిడ్స్‌ కూడా ఎక్కువగా ఉంటాయి.

Tooltip

రక్తహీనతతో బాధపడే వారికి బచ్చలి కూర దివ్యౌషధంలా పని చేస్తుంది.

Tooltip

శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు తమ రోజు వారి ఆహారంలో బచ్చలికూరను చేర్చుకుంటే రక్తహీనత నుంచి బయటపడతారు

Tooltip

హైబీపీ పేషెంట్లు బచ్చలి ఆకులను రసంగా చేసుకుని తాగుతుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది.

Tooltip

అంతేకాదు.. బచ్చలి కూర గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Tooltip

బచ్చలికూరను తరచూ తీసుకోవటం ద్వారా శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరుగుతుంది.

Tooltip

బచ్చలి కూరలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.

Tooltip

బచ్చలి కూరలో అధికంగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, నియాసిన్, సెలీనియం నరాల ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి ఎంతో సహా యపడతాయి.