Thick Brush Stroke

రాగులతో  ఆరోగ్య ప్రయోజనాలెన్నో

రాగులను  సిరి ధాన్యాలు,  తృణ ధాన్యాలని అంటారు

వీటిలో  పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. 

రాగులను పిండి  చేసుకుని వివిధ రూపాల్లో తీసుకుంటూ ఉంటారు.  

రాగి జావ/అంబలి, సంగటి,  దోసెలు చేసుకుని భుజిస్తుంటారు 

పిల్లలకు ఆహారంలో భాగంగా ఓ పూట రాగులతో చేసిన పదార్ధాలు వండి పెట్టడం మంచిది

రాగులు  అధిక బరువు తగ్గిస్తుంది

కాల్షియం బాగా లభిస్తుండటంతో ఎముకలు పుష్టిగా ఉంటాయి

రాగుల్లో ఫైబర్  ఎక్కువగా లభిస్తుంది.

పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది.

మధుమేహం దరి చేరదు

రక్త హీనత నివారిస్తుంది

ఇందులో లభించి యాంటిఆక్సిడెంట్.. వృద్దాప్య ఛాయలను రాకుండా చేస్తాయి.

బ్లడ్ ప్రెజర్ రానివ్వకుండా అడ్డుకుంటుంది

కాలేయ సంబంధింత వ్యాధులు రావు

గుండెకు బలాన్ని అందిస్తాయి, ఉబ్బసం తగ్గుతుంది