దానిమ్మ పండే కాదు.. ఆకులతో కూడా ఇన్ని ప్రయోజనాలున్నాయని తెలుసా..? 

iDreampost.Com

ఆరోగ్యానికి మేలు చేసే ఫలాల్లో ఒకటి దానిమ్మ పండు. ఎర్రగా మనిషి దంతాలను పోలి ఉంటాయి వాటి గింజలు

iDreampost.Com

దానిమ్మలో సి విటమిన్ పుష్కలంగా దొరకుతుంది. అంతేకాదు.. ఇతర విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.

iDreampost.Com

అయితే దానిమ్మ గింజల్లోనే కాదు.. ఆకులతో కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయని తెలుసా..?

iDreampost.Com

దానిమ్మ ఆకుల వల్ల కూడా ఉపయోగాలా అని ఆశ్చర్యపోకండి.. ఆయుర్వేదంలో ఎన్నో వ్యాధులను నయం చేసే శక్తి వాటికి ఉంది

iDreampost.Com

కాలంతో సంబంధం లేకుండా మానవులను విసుగు తెప్పించే అంటు వ్యాధులు జలుబు, దగ్గు

iDreampost.Com

వీటికి చక్కటి ఔషధం దానిమ్మ ఆకులు. వీటితో కషాయం చేసుకుని తాగితే ఫ్లూ హాం ఫట్ కావాల్సిందే.

iDreampost.Com

నిద్రలేమిని తరిమి కొట్టే గుణం వీటికి ఉంది. ఆకులను పేస్టుల్లా చేసి మూడువంతుల వచ్చే వరకు నీటిలో మరిగించి తాగితే మంచి ఫలితం ఉంటుంది

iDreampost.Com

ఆయుర్వేదంలో దానిమ్మ ఆకులను కుష్టు వ్యాధి,  చర్మ వ్యాధులను తగ్గించేందుకు వినియోగిస్తారు

iDreampost.Com

అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడుతుంటే దానిమ్మ రసం చక్కగా పనిచేస్తుంది.

iDreampost.Com

ఆకులతో పాటు జీలకర్ర, మిరియాలను మిక్సీ పట్టి.. పెరుగులో కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది

iDreampost.Com

 దురద, తామర వంటి చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.

iDreampost.Com

నోటి దుర్వాసన, నోటి పూత, చిగుళ్ల సమస్యలకు ఆకుల రసాన్ని తీసి.. పుక్కలించాలి

iDreampost.Com

మొహంపై మోటిమలను కూడా తగ్గిస్తుంది దానిమ్మ ఆకు

iDreampost.Com

చెవి ఇన్ఫెక్షన్లు, చెవి నొప్పితో బాధపడే వారు దానిమ్మ ఆకులతో రసాన్ని తీసి.. నువ్వుల నూనెతో కలిపి రెండు  చెవులతో వేసుకోవాలి

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం