దానిమ్మ పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం!

ప్రతిరోజూ పండ్లు తినడం వల్ల మంచి ఆర్యోగంగా ఉంటారని వైద్యులు చెబుతుంటారు.

సీజనల్ పండ్ల ద్వారా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

పండ్లు మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి.

దానిమ్మ పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

దానిమ్మ గింజల్లో ఉండే ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విలమిన్ - సి లాంటి ఔషద గుణాలు ఉన్నాయి

మన ఆహారంలో రోజువారీగా దానిమ్మను చేర్చుకుంటే.. బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెజర్, కడుపు మంట సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు, షుగర్ పేషెంట్లకు దానిమ్మ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి

దానిమ్మ జ్యూస్ తాగితే మంచి జ్ఞాపకశక్తి లభిస్తుంది. ఇందులో ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి

గుండెకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తాయి.

దానిమ్మ పండు తినడం వల్ల జీర్ణ శక్తి, నులి పురుగుల సమస్యకు చెక్ పెడుతుంది.

తియ్యని దానిమ్మ పండ్లు టీబీ, రక్త క్షీణత, కిడ్నీల వాపు, ఉబ్బసం లాంటి సమస్యలను దూరం చేస్తుంది.

దానిమ్మ గింజెలు ఒత్తిడి, చిరాకు తగ్గి మానసికోల్లాసం కలుగుతుంది. 

దినిమ్మ గింజలు తింటే.. చిగుళ్ళు గట్టి పడతాయి, నోరు, గొంతులోని పుండ్లు నయమవుతాయి.