దానిమ్మ తొక్కతో టీ.. ఎన్నో ప్రయోజనాలు!

దానిమ్మ గింజలతో   ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయనే సంగతి అందరికి తెలిసిందే.

“”

శరీరం అంతటా రక్త ప్రసరణను మెరుగు పరచడంలో దానిమ్మ ముఖ్య పాత్ర పోషిస్తుంది. 

“”

రక్తహీనతతో బాధ పడేవారికి దానిమ్మ గింజల బాగా ఉపయోగడపతాయి. 

“”

అలాగే దానిమ్మ తొక్కలతో చేసిన టీ రోజూ తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

“”

 మరి దానిమ్మ టీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం.

“”

దానిమ్మ తొక్కలను కడిగి ఎండబెట్టి.. ఆ తరువాత వాటిని చూర్ణం చేయాలి.

“”

దానిమ్మ తొక్కల చూర్ణాన్ని తడి లేని సీసాలో  నిల్వ ఉంచుకోవచ్చు.

“”

ఒక కప్పు నీటిలో టీస్పూన్ దానిమ్మ తొక్కలను వేసి బాగా మరిగించాలి. 

“”

ఆ మిశ్రమాన్ని చక్కగా వడకట్టి, రుచికి తగినట్టుగా తేనె  కలుపుకొని  తాగాలి.

“”

ఈ టీని రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

“”

ఈ టీ శరీరంలోని నెగిటివ్‌ టాక్సిన్‌లను బయటకు పంపడంలో సాయపడుతుంది.

“”

వైరల్ జ్వరం, దగ్గు, గొంతు నొప్పి , సాధారణ జలుబు నివారణలో సహాయపడుతుంది.

“”

దానిమ్మ తొక్కతో చేసిన టీ తాగడం వల్ల దంత సమస్యలకు ఉపశమనం లభిస్తుంది.

“”

దానిమ్మ తొక్కల్లో టానిన్లుతో పేగుల్లో మంట తగ్గుతుంది.

“”

చివరగా, గర్భిణీ స్త్రీలకు దానిమ్మ తొక్క చాలా మంచిదని ఆరోగ్య నిపుణనులు చెబుతున్నారు.

“”