ఆరోగ్యానికి దివ్య ఔషదం జామ పండ్లు.. ఇవి తింటే ఎంతో లాభం!

ప్రస్తుతం ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ద తీసుకుంటున్నారు.

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పౌష్టికాహారం ఆహారం తీసుకోవాలి.

సీజన్ లో లభించే పండ్లు మనికి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి.

జామ పండ్లు.. ఇంది మంచి దివ్య ఔషదం అంటున్నారు నిపుణులు

జామ పండ్లు, ఆకులు, బెరడు అన్ని విధాలుగా పనికి వస్తాయి.

ఆకు కూరల్లో లభించే పీచు కన్నా రెండింతలు పీచు జామకాలో ఉంటుంది. 

దేశంలో చాలా మంది ఈ చెట్టు పెంచుకోవడానికి ఇష్టపడతారు.

ఇది ఏడాది పొడవును లభిస్తున్నా.. శీతాకాలంలో విరివిగా దొరుకుతాయి.

జామ పండులో కమలా పండుకన్నా అధికంగా సి విటమిన్ ఉంటుంది.

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమయ్యే కొల్లాజాన్ ని ఉత్పత్తి చేస్తుంది.

జామ పండు కొలెస్ట్రాల్ తగ్గించి, బరువు తగ్గానుకునేవారికి బాగా ఉపయోగపడుతుంది.

జామ ఆకు నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గి ఆకలి బాగా వేస్తుంది.

జామలో ఉండే పీచు పదార్థం మలబద్దకాన్ని నివారిస్తుంది.