ఈ గింజలను తింటే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే అస్సలు వదలరు!

Tooltip

చియా గింజల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు మెండుగా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Tooltip

చియా గింజల్లో ఫైబర్, ప్రొటీన్‌, ఒమేగా-3 పుష్కలంగా ఉంటాయి.

Tooltip

చియా సీడ్స్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తాయి.

Tooltip

చియా విత్తనాలలో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల జీర్ణక్రియకు మేలు జరుగుతుంది.

Tooltip

చియా గింజల్లో ప్రొటీన్‌ అధికంగా ఉండడంతో కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది.

Tooltip

చియా విత్తనాలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Tooltip

చియా గింజల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Tooltip

చియా విత్తనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని, బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను తగ్గిస్తాయి.

Tooltip

షుగర్‌ పేషెంట్స్‌  వారి డైట్‌లో చియా గింజలను చేర్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి.

Tooltip

నీటిలో నానబెట్టిన చియా గింజలను తీసుకుంటే శరీరం నుంచి విషాన్ని, వ్యర్థపదార్థాలను తొలగిస్తుంది.