ఈ టైంలో పెరుగు తింటే అది ప్రాణాలు నిలబెట్టే అమృతం అవుతుంది 

వేసవి కాలం వచ్చేస్తోంది. ఎండ వేడిమికి అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి.

“”

ఈ సమయంలో పెరుగును తీసుకున్నట్లైతే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

“”

పెరుగును రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి చలవ చేయడమే కాకుండా ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది.

“”

రోజూ పెరుగు తింటే శరీరానికి అవసరమైన క్యాల్షియం, విటమిన్ డి , విటమిన్‌ బి, ప్రొటీన్లు అందుతాయి.

“”

పెరుగులో లభించే బ్యాక్టీరియా అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించి జీర్ణవ్యవస్థను చక్కబెడుతుంది.

“”

పెరుగు మంచి ప్రొబయోటిక్‌ గా పనిచేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

“”

పెరుగు తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా తయారవుతుంది.

“”

పెరుగు శరీర వేడిని తగ్గించడానికి, జీర్ణక్రియను పెంచడానికి, మొటిమలను నివారించడానికి సహాయపడుతుంది.

“”

చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో పెరుగు ముఖ్య పాత్ర పోషిస్తుంది.

“”

పెరుగులో ఉండే యాంటి మైక్రోబియాల్ ప్రాపర్టీస్ చర్మ సమస్యలకు రెమిడీగా పని చేస్తాయి.

“”