గణపతికి నైవేద్యం పెట్టే  గరిక మొక్క ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు

iDreampost.Com

iDreampost.Com

వినాయక చవితి పండుగ వచ్చేస్తుంది. అంగరంగ వైభవంగా గణేష్ చతుర్థి వేడుకలు నిర్వహిస్తారు.

iDreampost.Com

అయితే ఈ పండుగ వేళ గణేశుడికి గరికను నైవేద్యంగా సమర్పిస్తారు.

iDreampost.Com

గరిక వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

iDreampost.Com

గరిక గడ్డితో కషాయం తయారు చేసుకుని తాగితే అలర్జీ, దురద వంటి సమస్యలు తగ్గుతాయి.

iDreampost.Com

గరిక రసంలో నిమ్మ రసం, తేనె కలిపి తాగితే కిడ్నీ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

iDreampost.Com

తీవ్రమైన తలనొప్పితో బాధపడేవారు, మైగ్రేన్ సమస్య ఉన్న వారు గరికని వాడితే ఉపశమనం లభిస్తుంది.

iDreampost.Com

గరికను మెత్తని పేస్టులా చేసి అందులో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని తలకు రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.

iDreampost.Com

గరిక రసంలో బెల్లం వేసుకుని తినడం వల్ల రుతుక్రమ సమస్యలు, పీసీఓడీ, అధిక రక్తస్రావం తగ్గుతాయి.  

iDreampost.Com

గరిక తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న మలినాలన్నీ బయటకు వెళ్లిపోతాయి.

iDreampost.Com

జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలకు గరిక గడ్డి చెక్ పెడుతుంది.   

iDreampost.Com

గరిక రసంలో గోరు వెచ్చని నీరు కలిపి తాగితే రక్తం శుద్ధి అవుతుంది.

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం